పుట:Haindava-Swarajyamu.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ భాగము.

183


కడఁగి వీనుఁగుమీఁదఁ గంచంబు వెట్టి
కుడువగాఁ జూచుఁ గక్కూర్తిగాఁ డితఁ
నెవ్వరులేకయీరాజు తలనె
కూడా నే యీబలుగు తంపు టప్పు'
ననఁగ నందొక కోంద'ఱద్దిరా! చేటు
ధనికుల మని పల్లదంపుఁబెంపునను
రాజులు వాటించురాణివాసముల
నోజతో నూడిగెం బొనరింపఁ దమకు
వరవుడుగాఁ జేసి వరుస వర్తింపఁ
బురిలోనఁ బులుకా సిపురువుల తరమె...................460
కరి రొంపిఁ జిక్కినఁ గ్రమ్మఱ నెత్త

....................................................................................................


తాగుచున్నాఁడు-ఋషి రాక్షసునివలె పడరాని హింసలు పెట్టుచున్నాడ నుట. పీనుఁగు... కక్కూర్తిగాఁడు= పీనుగుపయినిక ంచము పెట్టి తినుటకుఁగూడ పాలుమాలునట్టివాఁడు గాఁడు-అట్టివాఁడు తన యాకటిని దీర్చుకొనుటయే ముఖ్యము గాఁ జూచు నే కాని పీనుఁగుమీఁది దని రోయనట్లు ఈఋషి తనయ క్క ఱ దీర్చుకొను టేకాని యీ రాజు నిట్టి పాట్లు పెట్టుటకు నసహ్యపడఁడనుట. బలుగు త్తంపుటప్పు= గొప్ప దైనదట్టపుఋణము, అద్దిరా చేటు ఔరా, చేటు = చేటు చెడుచున్నా రౌరాయని యాక్రోశము. ప్రల్లదంపు పెంపునను ధూ ర్తత్వము యొక్క అతిశయము చేత -అధిక ధూర్తత్వముతో, సములకున్ = రాజులు అనుభవించు అంతఃపురకాంతలను, ఊడిగంబు ఒనరింపఁ = తమకు ఊడిగములు చేయుటకై , పరవుడు గాన్ దాసిగా, పులు కాసిపురువులతర మే = పచ్చరెక్క- పురువులకు అనఁగా అల్పులకు వశమా, అల్పు లైనవారు తమకు ధనమున్నదని మిక్కిలిధూర్తులై , రాజులకే తగినయంతః పుర స్త్రీలను వెలకు (గొని తమకూడిగములు చేయం బెట్టుకొన శక్యమగు నాయ