పుట:Haindava-Swarajyamu.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
178

హరిశ్చంద్రోపాఖ్యానము

చిలుక గా దిది వికసించు చెంగల్వ
కలువ గా దిది చంద్రకళవంటి చెలువ
చెలువ యీ గతి విలసిల్లఁగా వలయు
వలయుఁ గాంతల కిటువ లెఁబుట్టుగలుగ
నని ప్రజ దర్కింప నారాజు పలికె
వినరయ్య చెప్పెద విశ్వంబులోనఁ ...........................370
గొనియాడఁ దగుభానుకులమున నేను
జనియించినాఁడఁ ద్రిశంకునందనుఁడ
సార్వభౌముఁడ హరిశ్చంద్రుఁ డన్ వాఁడ
సర్వసర్వంసహాచక్రంబు నెల్ల
నా కౌశికున కిచ్చి యతనికి మున్ను
మేకొన్న ధనముకై మెల్యత న మదను
నన్ను తబహు వేదశాస్త్రాదికళల
నెన్నిక కెక్కునుహీసుకులార
శరణన్న ము న్నెట్టిళత్రువు నైనఁ
గరుణించు నుత్తముడు,క్షత్రియులార........................380
కోటికిఁ బడ గెత్తి కోరువస్తువులు
పాటించి యొసఁగుసంపాసారులార
మగఁటిమి నని మొన మార్కొని పోరి
పగఱకు వె న్నీ నిభటముఖ్యులార

.........................................................................................................


చిలుక =రతి గోము గాఁ బెంచుచిలుక, కొనుకులముజసూర్యవంశము, సర్వస్వం సహాచక్రంబు= సమస్తమైన భూమండలము, మేకొన్న = ఒప్పుకొన్న , మహీసుగులు = బ్రాహణులు,కోటికిక్ ఎడగ ఎత్తి= ఒక కోటి ధనమువకు ఒక పడగ ఎత్తి-అత్య ధనికు లై ,సంపొనారుూర - వైశ్యులార, మగఁటిమి= ప్రతాపము, అని మొన=