పుట:Haindava-Swarajyamu.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
148

హరిశ్చంద్రోపాఖ్యానము

పతిభ క్తి నిఖిలశోభనకారణంబు ................................2330
పతిభ క్తి నింతికిఁ బడయంగ రాని
యతులిత పుణ్యంబు లవి యెందుఁ గలవు
వెఱపింపఁ బోయి తా వెఱచినయట్టి
తెఱఁ గయ్యె నింక నే తెఱఁ గిట మీఁద'
'నని తలపోసి హా యని వెచ్చ నూర్చి
మనమునఁ జలముఁ గ్రమజ నూలుకొల్పి
యడ రెడు తనరూప మమ్యు లెవ్వరికి
బొడ గాన రాకుండఁ బొందుగాఁ గదిసి
వక్షంబు మోము మోవఁగఁ గౌఁగిలించి
నక్షత్రకునకుఁ దిన్నఁగ నిట్టు లనియె......................2340
'
జయ్యన బహువేదశాస్త్ర పారీణు
లయ్యున్న నా శిష్యు లందఱిలోన
వెలయునష్టాదశ విద్యలయందు
బలవంతుఁ గావించి పాటింతు నిన్ను
నేచందమున నైన నీ వధూమణికి
నీ చక్రవర్తిపై నెసఁగినకూరి
వీడి పోవఁగఁ బల్కి విరిపోటు సేసి
జోడుఁ బాపుము దాన సురసమై జరుగు
గైకొని నా సేయుక పటకృత్యములు

...............................................................................................

నెబాసు, వెఱపింపఁబోయి... తెఱఁగయ్యె - ఒక రిని భయ పెట్టఁబోయి తుదకు తానే భయపడినట్లు, చలము=పాఠము, మోము మోవఁగక్ = మొగము వఱకు. మోమును పక్షమును ఒండొంటికి తగులునట్లుగా, విరిపోటు= వీడ్పాటు-ఎడ బాటు, జోడు= జంట 'దాననాచేయుక పటకృత్యములు సురసమై జరగ