పుట:Gurujadalu.pdf/41

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


'లవణరాజు కల' గేయం, ప్రచురణ ఆంధ్రభారతి - నవంబర్ 1910
'బిల్హణీయం' రెండవ భాగం ప్రచురణ ఆంధ్రపత్రిక, ఉగాది సంచికలో - 1911
మద్రాసు విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ స్టడీస్‌లో సభ్యత్వం - 1911
కలకత్తాలో రవీంద్రనాథ్ టాగోర్‌తో భేటీ - జనవరి 23, 1912
'కన్యక' గేయం ప్రచురణ, ఆంధ్రభారతి - అక్టోబరు 1912
'పూర్ణమ్మ' గేయం రచన - 1912
రేవారాణి మరణం - డిసెంబరు 1912
మద్రాసు విశ్వవిద్యాలయం - ఫెలోషిప్ - జనవరి 1913
వారసత్వ దావాలో రాజీ - 1913
'సుభద్ర' పద్యకావ్య రచన - 1913?
పదవీ విరమణ - 1913
'దేశభక్తి గేయం' ప్రచురణ; కృష్ణాపత్రిక - ఆగస్టు 9 1913
'డిసెంటు పత్రం' (ఇంగ్లీషు) ప్రచురణ - 1914
'దించు లంగరు' గేయప్రచురణ, కృష్ణాపత్రిక - ఏప్రియల్ 1914
అనారోగ్యం - నవంబర్ 19, 1914
వైద్య పరీక్షలు - 1915
'లంగరెత్తుము' గేయ రచచ - సెప్టెంబర్ 1915?
గృహప్రవేశము - 1915
మరణం - నవంబర్ 30, 1915.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gurujadalu.pdf/41&oldid=211461" నుండి వెలికితీశారు