పుట:Gurujadalu.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాత్రలు

1. అగ్నిహోత్రావధాన్లు: - కృష్ణారాయపుర మగ్రహారము కాపురస్థుడు.

2. వెంకటేశము : - అగ్నిహోత్రావధాని కుమారుడు

3. గిరీశం : - వెంకటేశమునకు చదువుచెప్పునయ్యవారు.

4. కరటకశాస్త్రులు : - వెంకమ్మ తోడబుట్టినవాడు.

5. లుబ్ధావధాన్లు : - రామచంద్రపుర మగ్రహారము కాపురస్థుడగు నొక బ్రాహ్మణుడు

6. రామప్పంతులు : - రామచంద్రపుర మగ్రహారము కాపురస్థుడగు నొక లౌక్యుడు.

7. సౌజన్యరావుపంతులు : - ప్లీడరు.

8. భీమారావు పంతులు : - ప్లీడరు.

9. నాయుడు : - ఏజెన్సీకోర్టు వకీలు.

10. కరటకశాస్త్రుల శిష్యుడు : - డెప్యూటీ కలెక్టరు, హెడ్‌కనిష్టీబు, బైరాగి, శూద్రులు, దుకాణదారు, కలక్టరు కచేరి గుమాస్తాలు, బ్రాహ్మణులు, బంట్రౌతులు మొదలుగు వారలు.


1. వెంకమ్మ : - అగ్నిహోత్రావధాని భార్య.

2. బుచ్చమ్మ : - అగ్నిహోత్రావధాని కూతురు.

3. మీనాక్షి : - లుబ్ధావధాని కూతురు.

4. మధురవాణి : రామప్పంతులుంచుకొనిన సాని.

గురుజాడలు

129

కన్యాశుల్కము - తొలికూర్పు