Jump to content

పుట:Grihalaxmi, sanputi 7, sanchika 1.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ముసలాంబ

నాకళవళంబునువినుచు, నతివయొక తె జనుల సేమంబునకు దానెవఁ బూనె!

3

వడిగముసలాంబ ముందుకువచ్చి 'ఏగె ద బలిగాను గంగకునేను, ధర్మమిదియె నాకుఁ, బ్రజ కెల్ల సేమంబు నావలసఁగ లుగునన, నచటమూఁగిన లోకులంద 'గోయతిన, యిటు తెంపు సేయుయతివలుగ ల రె, యిటుపలుకఁదరమె లలనల కెపుడు, చాలసౌందర్యరాశివి, బేలవన్ని సుగుణముల కాటపట్టుపు, మగువ, యత్త మామల మొగునిఁ బూజింతునమ్మ! ఏడు మాసముల చూలుఁ దాల్చెదమ్మ, యిటు తెంపునీ కేలమాయమ్మ, బాపుమీద (వంటి లపు మగువరో” యంచు, సచటిలోకు లత మామలు గు భ ర్తబంధువు ల్మరలనిల్పఁ జూచి రై నను, నాబాల, సుగుణమాల, వినుతశీల, సుందర ఫాల, వినయలోల, సుందరసాల, సకలసద్గుణనికురింబ, సన్ను తాంబ, రూపజితయంబ, ముసలాంబయపు కువల్కె.! "జననమొందుట యొకనాఁడు చనుటకొఱకె, ధనములిండ్లువాకిళులు సంతఃపురములఁ బోవుచోమనుజుండు గొంబోవఁగలడె, పాపపుణ్యంబులొక్కటే పాయకెపుడు, మానవుని వెను వెంటనే జనెడుగా దె; కాకి బ్రతికినభంగి బ్రతుకఁగ నేమి. మానమొక్కటెజాలు, నిమ్మహిసుఖంబు నిమిష కాలం బెగా కెప్పుడు మిగులనిలు వంగఁగలదె, నేఁబోయెద నగవవలదు!”

4

ఈవిధంబునముసలాంబ యేర్పడఁ బలి కీ, తనయ తమామలకు మరితగుబాంధ వులకుఁ బ్రీతితో మ్రొక్కయు, పొలతిభ ర్త నెంతొ భ క్తిఁ బూజించి, యంచితమతినడు గులకొరగి, యాతనిపదముల, లలనమది లోనఁదలచుచు నాజ్ఞ గై కొనియు, నిష్ట దై వమునుమదిలోననిల్పి, వరుసఁదన వెంటఁబ్రజ లెల్లఁ దద్దయు వెళ్ల, మేళ 49 తాళములు ముందటఁజెలఁగఁ దరుణులిడిన - పసుపుగుంకుమ ఫాలానభాసిలంగ ఒడిసిగట్టిన యెడిఁబ్రాలతోడ మగువ తనమనంబునీశుని పై స్థిరతనిలిపి, ఎల్లజనములహృదయముల్ తల్లడిల్ల, గండిలోనిల్చి గంగనుగల సెనపుడు!

5

ఆమెజస్మంబు సాఫల్యమం దెదాన, జనన మొందర దెందఱు జగతి, నిటి పంచభూతములెల్లను బయటిభూత తెంపుగల్గునె యాకర్మ తెగక! లోని తతినిగలసె, నప్పుడె నీరు తగ్గిపోయె, గంగకుఁగడుశాంతియొదవె, గ్రామజనులు గడుసుఖంబొందిరిలను! నా కాంత పేరు చంద్రసూర్యులు దిశలును జగతి నిలుచు నంతకు వెల సె! పల్లెకుఁ గొంతదూర ముననె, ముసలాంబ పేరఁ బ్రాముఖ్యచిహ్న ముల్ వెలయు, నాదినాన, నసువువిడిచిన కాంత, కీ ర్తికాయముతోడ గణన కెక్కె! నేఁటిదాక నుబూజల నేమముగను |