Jump to content

పుట:Grihalaxmi, sanputi 7, sanchika 1.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కీ. శే. చల్లా శేషగిరిరావుగారు

సీ॥ ఎవ్వానిసద్బోధ లీయా థ్రసీమకు దిశలువ్యాపించి ప్రతిధ్వనించె
ఎవ్వాని వ్యాసంబు లీయాంధ్రమనముల దేశసేవార్ధమై త్రిప్పగలిగె
ఎవ్వానినై పుణ్య మీ.మాంధ్రపత్రికానౌక మురుంగక సముపగలిగె
ఎవ్వానివాక్యంబు లీయా ధ్రభూమిని వేదవాక్యములౌచు వినుతి కెక్కె
గీ॥ ఎవనిదేశాభిమానం బె యింత యం
య.సుచువర్ణింప్ విధికై న నలవిగా దొ
అట్టి ధన్యుడు, మాన్యుడు నలఘుజ్ఞాని
శేషగిరిరాయ డిల గీర్తి శేషుడయ్యె.
గీ॥ ఆంధ్రపత్రిక కార్యాలయంబువీడి హిందుపత్రికసేవకై యేగవలదు
అణుచునాతోడబల్కినీ వఘుచరిత! యాంధ్రపత్రిక విడనాడి యరుగనేల?
ఆంధ్రపత్రిక కార్యాలయునందు నిన్ను ప్రేమించిసేవించు స్నేహితులకు
వృద్ధుడై క్రుంగుచున్న నా విశ్వదాత కేమి చెప్పితి, “హరి” యని యేగువేళ.
గీ॥ ఆంధ్రరాష్ట్రాధ్ధమైళ్ళని, ననవరతము
వివిధభంగుల నొనరించి విసుగుజెంది
ఆంధ్రలోకంబు వినకున్న నలుక బూని
యరిగినాడు నె నీ నిప్పు డమరపురికి.
ఉ॥ వేళకు వేలుగా ధనము వేయిని నాల గడింపవచ్చు న
దానివి శేషమున్ దెలిసి దానము సేయగవచ్చు దానిచే
మాన్యుడు విశ్వదా ౩యని నూతకీర్తిగడింపవచ్చు నే
మానిసికై స సిట్టియభిమానిని నిన్ను గడింపశక్యమే?
సీ॥ స్వాతంత్ర్యవిషయమై చర్చింపగా గోరి విఠలు భాయిపటేలు పిలచెనేమొ
మాతృదేశము గూర్చి మాట్లాడరమ్మని పండిమోతిలాల్ పలికె నేమొ
దేశీయులకును సందేశమిచ్చెదని ' మీ పాంచాల కేసరి పలికెనేమొ
తెలుగుతల్లిఋణం.: దీ ్బతి రమ్మలను నాంధ్రరత్నఁబు నిన్నడిగెనేమొ
గీ॥ హరిజనులనుద్ధ^ ఏ మహాత్ము డొకడె
చాలునని యెంచి, యాత్మవి శ్రాంతిగోరి
యరిగినాడవొ? లేక న్న నరుగగిల నె
యాంధ్రమాను విపులదుఃఖాబ్ధిముంచి.

15

జోశ్యుల నారాయణమూర్తి.