పుట:Grihalaxmi, sanputi 7, sanchika 1.pdf/27

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీమదరుణాచలాష్టకము

శ్రీభగవాన్ రమణమహర్షులవారిచే నరవమున గావింపబడిన రచనమునకు శ్రీవారి యాశ్రిత పరమాణువయిన శ్రీకవిభూషణ శతావధాని, విద్వాన్, దోమా వెంకటస్వామిగుప్తగారి తెనిగింపు.