గృహలక్ష్మీ
వాదింపదు. ఆర్థిక షయమున గృహలక్ష్మి ఆర్థికఃషయమున మహిళా పక్షపాతి; స్త్రీలహక్కులకై పోరా డుటలో గృహలక్ష్మి వీరబాల; రాజకీయ ముగ గృహలక్ష్మి అత్మగౌరవము కోల్పో నిమితభాషిణి; తన యీడుజోడు పిల్లల నల రించుటలో గృహలక్ష్మీ యింపై సనేస్తము. విద్యావిషయమున గృహలక్ష్మి ప్రశంస యన గత్యము. ఆమె జీవితార్థమే యది. పాకళా స్త్రమున గృహలక్ష్మి నిక్కముగా గృహ లక్ష్మీ; హ సకౌశలమున గృహలక్ష్మీ కళా వతి; వివిధములుగా ప్రస్తావించుట వ్యాస విస్తరతువు. స్త్రీలకు సంబంధించిన యేవిష యమును, ఏ యవకాశమును, గృహలక్ష్మి జారవిడుచుట లేదు. కాన గృహలక్ష్మీ యామేడ జీవితము నిరామయముగను, నిరం శోచ్యము. ఆయత్నము ఫలింపమిచే గాబోలు గృహలక్ష్మీకి గతవత్సరము సలహా సంఘ మేర్పడినది. కాని యది చేయుపని యత్యల్పము, బహుశా పత్రికానిర్వహ ణముయొక్క ప్రాశస్త్యమును గుర్తింపమిచే కాబోలు పత్రికానిర్వాహకత్వము చేయగల స్త్రీలు లభింపండుట. ఇంతవఱకు గృహ లక్ష్మీయభివృద్ధి సమ స్తవిధముల సం స్తవనీయ ముగా నున్నను మాసవకృత్యము గనుక కొన్ని లోపములుగూడ నుండవచ్చును. కొన్ని పొరబాటులుగూడ జరుగుచుండవచ్చును. అయితే వానిని తెలిపిన తెలిసికొనుటకును, సవరింపుడనిన సవరించుకొనుటకును పత్రికా నిర్వాహకు లెప్పుడును సంసిద్ధు
గృహలక్ష్మి యింకను సభివృద్ధినందుట తరాయముగను, దినదినాభివృద్ధికరముగనే యెట్టిదన, స్త్రీల పత్రికమైన గృహలక్ష్మి యున్నది.
కాని గృహలక్ష్మీ స్త్రీలమాసపత్రిక. జగమున కంతటికీ మాతృస్థానము స్త్రీలు. బిడ్డ పోషణభార మెప్పుడును వారి యనీ నము. కాని గృహలక్ష్మీపోషణభారము మాత్ర మిప్పటికిని పురుషుల మీదనే నిర్భర పడియు డుట యాంధ్రస్త్రీలకు యశస్కర మైన విషయముగాదు. ఆంధ్ర దేశమున ఉన్న త విద్యాకుశలలై న విదుషీమణులుండియుగూడ పత్రికానిర్వహణదక్షయైన ఒక్క విద్యా వతియు గానరాకుండుట విచారింపవలసిన విషయము. గృహలక్ష్మీ పత్రికాధిపతు లీవి షయమున గృషి జేసియు విఫలయత్ను లగుట పూర్తిగా స్త్రీలనిర్వాహకత్వములోనికి వచ్చి స్త్రీల పోషణచే జీవించుచు దాదాపు స్త్రీల రచనలచే నలంకృతయై నిరంతరము స్త్రీల యభివృద్ధికై కృషిసేయు కరిగా నై పోవల యును. భగవదనుగ్రహమునలను గృహలక్ష్మి కట్టి కల్యాణదినము లనతికాలములో చేకూ రుగాక యని వాంఛు చెదను ఈ మార్చినెల యొకటన తారీఖుతో గృహలక్ష్మి కారేండ్లు ని పినవి. స్త్రీల యారోగ్య సౌభాగ్యములకై యుదయించిన గృహలక్ష్మీ పత్రిక యిటులనే యనేక వత్స రోత్సవములు గావించుకొనుచు చిర కాలము వర్థిలుగాత!!