7 . Y చదువదగిన కొన్ని పుస్తకములు ( వావిలాల గోపాలకృష్ణ క్యూ, ( మ అనేకచుంది మితు ' ధులు రాజకీయ పరిజ్ఞానమును బడయటకు అనుపగు ఆఁధ్ర ' గ్రంథములు కలవా! యనికోకిరి ఆంధ్రమున అధికమగు పెట్టి గ్రంథములు కలనని ఒకరిద్దఱకు మనవి జేసి యేయుంటిని, కాని అంతటి తో, సంతృప్తి నందకయద్ధాని జాబితాను ప్రకటింప రాదా!యని కోరిరి. అట్టి దాని దానికై ఎంతో అన్వే అన్వే క్షణము గావించి కొంత పరికరమును బోగు జేసితిని. వివిధ దేశ భాషలయందు అనేకవిద్యాపీఠము లేర్పడి రాజకీయ పరిజ్ఞానమును, చరిత్రను, సమాజశాస్త్రమును తిమతమ భాషలయందు నేర్పుచున్నారు. అట్టి సంస్థ ఆంధ్రదేశమున లేకపోవుట చాలలో టని మనవి చేయక తప్పదు. అట్టి వివిధ విద్యాపీఠముల వారును తమ తమ దేశ భాషలయఁదుమాత్ర మే విద్యను గరపక ఆంగ్ల ముననున్న ఆధునిక రాజకీయ సామాజిక చా రిత్రకములగు గ్రంథముల నన్నింటిని నిర్బం ధముగ జదువునటుల చేయుచున్నారు. 6 క G 1:28 పత్తెపల్లి)
సంవత్సరములో అన్ని పాఠ శాలల ఉపాధ్యాయులను రప్పించి తాడేపల్లి గూడెమునందు వసంతఋతు పాఠశాల నేర్పాటు గావించి వివిధ శాస్త్ర శారదులచే నిప్పించినఉప వ్యాసములేమి, శ్రీరామదాసు కో-ఆపరేటివ్ ఇన్ స్టిట్యూట్ వారి ఆదరణమున 1981వ సం॥రం నిర్వహింపబడిన గ్రామపునర్నిర్మాణ శాఖవారి నెలల వివిధవిషయక విద్యాబోధన శాల యొక్క ప్రయత్న మేమి, 1934 వ సంవత్సరము వేసంగిలో శ్రీరామానీడు రైతాంగ విద్యాలయమువారి చే నిర్వహింపబడిన ఉపన్యాస పరంపర యేమి ఆం ధులహృదయములందు కొంత ప్రకోపమును, రాజకీయవిజ్ఞాన తృష్ణను గలుగ చేసిన కాని దే విజ్ఞానమును సమకూర్చిన దనజాలము గదా. ఇందులోని శ్రీరామదాసు కో-ఆపరేటివ్ ఇన్ స్టిట్యూట్ వారి గ్రామపునర్నిర్మాణ స్కూలు ఫైనలు లేక అంతకు సమమగు పరీక్ష లలో గడ తేరినట్టియు, తత్తుల్యమగు ఆంగ్లాంధ భాషావిశారదత్వమును బడసినవారికే యు యు ద్దే శింపబడెను. వారికే ప్రవేశ మొసంగబడెను. అందువలన నిరంతరము స్థానికమగునట్టియో, పరిసరమగునట్టియో గ్రంథాలయము సాహా య్యమునినో, లేక మరి యేవిధముననో విజ్ఞాన సముపార్జనమునకు బ్రయత్నించు విద్యార్థుల దగు పఠనీయ కాధారభూతముగ నుండుటకు మగు గ్రంథావళియుండుట కొంత ఉపయోగ కారిగగూడ నుండునను విశ్వాసము నిత్యము అధికమగుచున్నది. అటులగాక నాయభిమతముననుసరించి అన్ని రాజకీయాంశములును ఆంధ్రముననే సామాన్య ప్రజలకును, లేక ప్రత్యే కాంగ్ల భాషాధ్యసనము నకు కావలసిన కాలమును వినియోగింప నగ త్యము లేకుండనే అందుబాటులో నుండవలయు నని తలంచితిమి. అట్టి విద్యాలయము నేర్పాటు జేసిన బాగుండెడి దనియు అది అంటేను అ భి సాధ్య దోచదు. 1918వ సంవత్సరములో ఆంధ్రదేశగ్రంథాలయసంఘమువారు బెజవాడ యందు ప్రత్యేకోపన్యాసములు 15 దినములు నిర్వహించి వివిధవిజ్ఞానమును ప్రజ్వరిల్ల బ్రాయ త్నించినదేమి, తాడేపల్లిగూడెం తాలూకా 4 - తరగతులు ఇంటివద్ద నే యుండి విజ్ఞానము బడయవలయు నని తలంచిన వారిని ప్రోత్సహించు నుద్దేశము తోడనే ఆంధ్రభారతీతీర్థ (ఆంధ్రపరిశోధక విశ్వ