తృతీయ భీమవరం తాలూకా గ్రంథాలయ మహాసభ. చాకిరీకి పోకయుండిన ఈపాటికి పలుకు పస చూపియుండు అని పెక్కు రనుకొందురు. మది - తూర్పునాటిది; పలుకు…పడమటిది. పేరునకు బావఁడు; బింకమునకు రాచబిడ్డ. పడు చుతనమునకూడ నీటుగా మసలె. శ్రీ శుకుని తరువాతివాఁ డనిపించుకొనె తోడికోడెగాం డ్రనుతనతో సరిగనడిపించె. చేఁబట్టిన పనికి గట్టో మెట్టో చూచు; సగము చేసి వీఱిడివలె జాఱ విడడు. చేయుట కేదురుచూచు; వచ్చు బడికి నోరు చాపఁడు; దండుగకు తల్లడిల్లఁడు; గుఱుతు తప్పిపోఁడు, చూపునకు పేదవాఁడు; చేఁతకుఁ బెద్ద వాఁడు. తప్పుటెత్తుల నిరసించు; తినతప్పు చెప్పిన దిద్దుకొనును; ఎదుటితప్పులు దిద్ద జంకఁడు; కానిమాటల కొప్పుకొనఁడు. పైవారి మేలున పైవారి మేలున కయి పాటువడును; చేఁతలలో నే నడత చూపును; లోఁ టున్నఁ గప్పిపుచ్చఁడు; మొగమెప్పునకు 'మో మీయఁడు. పై వారికీ చాలి తేఁడు; తనకు తెచ్చువారిని జూచి యేవగింపడు. అక్కఱపడిన తాను మఱిగిపోవు. తనవలన వీరికి నొప్పికలుగు రాదనును; తప్పు లెంచకుండ తగు సాయము చేయుమనును; చెడ్డ వారిని గూడ చేరదీయుమనును; చేతి నిచ్చుటే వారి చెట్టల మాన్పించు మేటి తెలి వనును; తాను వడిసుట్లు పొంది వన్నె చెక్కి తి ననును. పెట్టున కెదురుచూడఁడు; పొట్ట నింపవలె ననఁడు; పస్తుపడినను పట్టుతప్పడు; బ్రతుకు తృతీయ భీమవరం తాలూకా చినఅమిరం, పల్లెటూరి ప్రజలలో విజ్ఞాన ప్రచారమునకు గ్రంథాలయము లొనర్పగల అనితరసాధ్య మగు సహాయమును వివరించుచు స్థానిక సంస్థ 3 టకు బలుసాకు చాలుననును. బడుగునేలనై న పండలే ననఁడు; బులువుల కిచ్చగింపఁడు; ఒక రొందుచున్న సెగ్గింపఁడు; తనకు లేదని తగ్గిపోఁ డు; పొరుగువారి కున్న పోవును. ఒడుదొడులకు కన్నీరునింపఁడు; కయిత - తనివి నిక్కము అను ముక్కలుములచే ఎల్లెడఁ - బొంగుచుండు. పాడికై పట్టుపట్టును. కుంగు ఎఱుఁగఁడు. జందెము విడఁడు; జన్నియలోమునుఁ గఁడు. ఇంటిపట్టుననుండ నేర్చుకొను; అడవి పట్టు మన్నించుచు విడిపట్టును పాటించు. దయ్య మొక్క డని తలంచు; చీలికమతముల చెంతఁ జేరఁబోఁడు; వాని రోయకుండ నుండఁ గలఁడు. మేలిమెఱుఁగులఁ దండ్రిని మెప్పించె. తన పేరును పలు నాడుల పాడించఁగలిగె. ఏండ్లు దాఁటినను పదిమంది పని కనినఁ పడు చువానివలె పరుగు లిడుచుండు. తాను మొదట పడమట పొడమినను తూర్పునాఁడే నెలవుగ వెలుంగున నిక్కమును జూడఁగలిగిరి. ఎల్లరు నమ్ముకొనె. ఇక్కడివారు ఇతని తెలివికంటి “అయ్యవా”రను గుర్తు మరినుంచుకొనిరి. మేలు మఱువమికి వేయినూటపదునార్లు మన్నన కా నుక నొసంగి పేరుపొందిరి. తండ్రి తోడఁ గలిసి యిచ్చిన దీవనపూల పొంది మేలుకాంచిరి. నేఁడు తెరుఁగునాడంతయుఁ కలిసి అఱువ దేండ్ల పండుగ చేయ సమకట్టె; వారి కెల్లజేఁడు తోడ్పడుఁగాక ! గ్రంథాలయ మహాసభ, 2-3-1935. లును, ప్రభుత్వము వారును గ్రంథాలయవ్యాప్తికి వలయు సహాయ మొనర్చవలెనని కోరుచు భీమవరం తాలూకా గ్రంథాలయ సభ యందు
పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.7 (1935).pdf/21
స్వరూపం