గ్రం థాల య సర్వస్వ ము
తనము పాటించె. తగులునకు గుఱి కాకుండ నుండఁగలిగె. పెద్దలకు నిక్కఁపు తెలివి చెప్పె, ఎఱుకకలిమిచే బడిలో చదువు సాగించుకొనె. చదువునందు చుఱుకు చూపి తోడిచట్టుల మించె వలు గునఁ బరుగులెత్తె. కయిత ఊట ఉబికె.
పలుకు తల్లి బానిసతన ముడుపు పొగయోడ నెక్కి తూర్పునాఁటికి వెడలె. కడలిపొంత (విశాఖపట్టణము) విడిదిచేసె పెద్దబడిలో చేరె పెద్దయొజ్జమే ప్పొంది 'కపి'బిరుదు నంది. నుడి తీర్పునందు తేఱుకొను తలంపునఁ బేరుతుదను 'శాస్త్రి' అని తానే తగిలించుకొనె. తగిలించుకొ న్నందుకు తేఱి పేరు నిలఁ బెట్టుకొ నె. నాఁటి బానిస తనఁపుటునికి తెలిసికొనె. డబ్బుకూర్పు పొడి కా దనుకొనే ఉసురుపన మంది పనికి వెచ్చింప నిరుకు చేసికొ నే. గుట్టు కనుఁగొన దొరతనఁపు కొలువు కొలిది. కాయము చేయ నక్షఱలేదని వదలుకో నె. కయితపాట బయలు దేరఁ గనిన వానినెల్లఁ బాడుచుండె నాటకము లాడ నేర్చె. నట్టువలకు తగునట్లు వాని వాటిపై ఆడి, ఆడించి మందికి చవిఁగొల్చె. ఆటకాండ దిద్దె. సానుల 'పడు పాటకము'ను మాన్ప నాటకము లాడు పనిఁబెట్టె. సరితతన మబ్బునట్లు దారికనఁ బఱ చె, పెక్కుమందికి పనిపాట్లు చెప్పించి బతుకు తెరువు చూపె.
ఒజ్జయయి చట్టులఁ జక్క బఱి చె. పిల్లలయుల్ల ములు విప్పఁ తెలలఁ తాఁ జెప్పకయే వలయు దాని నడిగి వారివల్ల రాఁబట్టుచుండె. ఒప్పుల నిచ్చితల్లినికొలు చునట్లుమప్పిపంపుచుండె. ఆఁడు పిల్లలకుఁ గూడ చదువు చెప్పింపుకునె. నాటి బాగు నకు వారే మొదటివారనె. వెజ్జయి జబ్బుల గుదిర్చె. చుక్కల తెలివి కొంత పొందె. బీదపిల్లల చదువునకు డబ్బుకూర్చి సాయముచేసె. కుంటి గుడ్డివాండ్ర నెయిదుకొన బువ్వలు పెట్టించె. చెడు ఆనువాయితుల (ఆచారముల) సవరింపఁ జూచె మాలలఁ బైకి తెచ్చె. తెనుఁగుతనము నిలుప ‘రామలీలల’ నేర్పఱ చె, నేఁ డవి తూర్పు నాఁడంతయుఁ బ్రాఁ కె కె చేతిపనులు' బట్టల నేఁత) తిరిగి పుట్టఁజేసె. పనివాండ్రకు అండ యిచ్చె. తాను దండుగలో మునిఁగె. దరిచేరఁ దెన్నులు వెదకుచు నుఱుఁగుచుండె. నేలతల్లి అడ రుడుప చెఱకు వెళ్లె; అక్కఱయైన ఊపిరి ఎఱఁ బెట్టును ననె. పలుకుకెల్లి త ఁబుట్టు బొట్టెలజుట్టు కూడె. పలుపలుకుల తొలిపొలుపు తలపోసి మఱువులఁ తెలిసికొనె.
తెరుఁగుతల్లి నిక్కపుపొలుపు గుట్టుమట్టులన్నియు తెఱచి అరసె. అరసిన పిల్ల అట్టపుట్ట ఆనవాళ్ళతోఁ చెప్పుచుండె. సొంత తెలివికనఁబఱచి ఉసురు జిగితో పలుకులల్ల నేర్చె. పలుకునకు పెఱప్ర్రాపు కూడదనె. కావలయు నన్న వారిఁ జూచి దిస్సపడును; ఎక్కటితనము నిలబెట్ట నెట్టుకొనును; పచ్చిసింగారపు వాఁతి లకుచో టీయఁగూడదనును; పల్కు తెలియునట్లు కూర్పుచునును; తెలియనిది పల్కు కాదనును; చదువరుల కంటునట్లు తాను పెక్కుపొత్తములు వ్రాసి చూపును; డబ్బునకయి పలుకులల్ల కూడ దనును; తెనుఁగు తెలివి తెన్ను కు మెట్లు కట్టు మనును; తెరుఁగుతల్లికి బానిసతమము బాపు మనును; ఆమెను గద్దెనెక్కించి మేటిపలుకు విలం దులపొంత నిలుపుకునును; పిల్లకవులకు ఊత నిమ్మనును; ఈసడించుట పండితనము కాదనును. పొలితి నుడితీర్పు- నిండునుడికడలుల వా యఁబట్టుపట్టె అందుకు పలుపలుకులు చదు వుచు నేఁడున చట్టుతనము పాటించు, “నాఁటి