Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.3 (1934).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
  • 30 కొణితివాడ : మోతీలాల్ గ్రంథాలయము, రు 600 లు విలువల స్వంతభవనము గలదు
  • 31 నేల పోగుల: సర్దార్ నారాయణ గ్రంథాలయము
  • 32 రాయకుదురు: సుజనానందనీ గ్రంథాలయము
  • 33 వీరవాసరం: ధర్మ గ్రంథాలయము, రు 1000 లు విలువగల స్వంతభవనము గలదు
  • 34 శృంబవృక్షం: శ్రీ లక్ష్మీనరసింహగ్రంథాలయము
  • 35 వెన్నాడ అగ్రహారం: సుబ్బరాయస్మారక గ్రంథాలయము
  • 36 గొరగలమూడి: సరస్వతీ గ్రంథాలయము
  • 37 విస్సాకోడేరు: బ్రహ్మానంద గ్రంథాలయము
  • 38 చెన్ను రంగని వేట: అరుంధతీ గ్రంథాలయము
  • 39 గనుపూడి: గాంధి గ్రంథాలయము; రు 1200 లు విలువగల స్వంతభవనము గలదు
  • 40 భీమవరం = శ్రీరామ గ్రంథాలయము
  • 41 భీమవరం = పటేలు గ్రంథాలయము
  • 42 చెరుకువాడ: సీతారామాంజనేయ గ్రంధాలయము
  • 43 సిద్దాపురం: సువర్ణసతీ గ్రంథాలయము, రు 2000 లు విలువగల స్వంతభవనము గలదు
  • 44 మోగల్లు: రామరాజా గ్రంథాలయము
  • 45 కోరుకొల్లు: రామచంద్ర పుస్తక భాండాగారము
  • 46 క్రొవ్విడి: అంజుమ౯ యిస్లామి గ్రంథాలయము