పడిరి. వెంకటశర్మ కోవిల సుస్వరంబునకును, ఆవిహంగమెల్లవేశాల నాశ్రయించి చరించు వసంత సంపదలకును సంతసించి, ఇట్టి పుష్పాంకుల పర్ణశోభితమై, కన్నులనలరజేయు ప్రకృతి సౌందర్యమందును, వీనుల విందోనగు సుస్వరముతో లీనమై నిరంతర రసాస్వాదనానందమున పేక్షించుచున్నాడు. స్వరరూపముల వెలుఁగు భూతప్రపంచ సౌందర్యమున బ్రహ్మానందతన్మయత్వము నొంది సఃఖింపగోరుచున్నాడు.
వెంకటశర్మ ఖండకావ్యములన్నియు నాతని ప్రధమ ప్రయత్నములందే కానుపించినవి. ఇటీవల నాతనిమానసము దేశారాధనము, ఉద్యమ వ్యాపకముపట్ల వర్తించు చున్నది. వెంకటశర్మ తెలుగుకవిత్వమున నిలుపగల నిజప్రతిభాముద్రణము సంపూర్ణమయిన చిహ్నములు కనుపించుచున్నవి. ధారయు, పద్యవైఖరియు నభ్యాసవశమున మెరుగారుచున్నవి. కాని నూత్నవైఖరు లేమియు గాన రాకున్నవి. తెలుగు సారస్వతమున మహా సాధనముల, జిరకాలమే, టెలిసన్ వలెమో, రవీంద్రునివలెనో, గీటీపలెనెూ యావజ్జీవము ప్రతిభాస ముద్రులై, దిసరినాభివృద్ధి గాంచెడి నవనవోన్మేష ప్రభావముతో నిర్మించి యుద్ధరింప ధీయుతు లేర్పడలేదు. ప్రాయశః అట్టివారేర్పడరేమో! మన సారస్వతసౌధము మన కావ్య విన్యాససంస్ఫూర్తి, పలువురుచేరి చెరియొక యంశమును పూరింప, రామవారధివలె, నల్పవ్యక్తుల నిరఁతరకృషిచే నల్పోపహార సమర్పణముచే, నేర్పడు నట్లుగుపడుచున్నది. వెంకటశర్మ ప్రారంభించిన నూత్న కవితాప్రయత్నము అప్పుడే వాని తొల్లిటిరూపణలను వీడి, యన్యుల చేతిలో మాతృవికాసముల నొఁదియున్నవి. ఈవిపరీత విన్యాసావేగమును వెంకటశర్మ అఁదు కానజాలడు. చాలకున్నను నవీనాంధ్ర లోకమున రాజిల్లు దేశాభిమానము, ఆంధ్రప్రతిభా శ్వేషణము, ఆభినవకవిత్వ వైఖరులు వెంకటశర్మ తనమానసవీధులలో స్వతంత్రముగ సూహించి కల్పించిన యాదిరూపముల పరిణామ కుసుమఁబులేయని సంతసించుచు నాటిని నవీనదివ్యాంధ్రకవిత్వ సూత్రధారిగా నెంచిక, స్మరింపక తీరదు.
౼ పురాణం సూరిశాస్త్రి
గర్వార్పణము
నోరి నరసింహశాస్త్రి, బి. ఏ. (సాహితీసమితి)
నేను సనుండి నె కృపజూడఁ జనదె నాథ!
ఏటి కింటి కరుణావిహీనవృృత్తిని
నీ మృదుల పాదపద్మఁపు నీడఁ జేర
నిఁపగు సమస్త మేలఁ ద్యజింపవలయు
బాహ్య జగతిని నాప్రేమ పాత్రులైన
బంధుమిత్రిజనంబు సర్వము త్యజించి
నిన్నుఁ జేరితిఁ బ్రేమ చిందెడు నెడఁదఁ
దృప్తి నొందదొ నీ ప్రేమ తృష్ణ యింక
యాది కూపముల
పరిణామ
హృదయకోశ వెన్నడు వీడి యెగుగబట్టి క్రీడ గూడను నీయెడ విడిచినాను ఐన వజ్ర లో ర హృదంతరమన అంకురింపదో పరమకృపాణువేలన గా చీర సంగీతిని మ సుక్యంబు గిన్న పిపులగిస్వము: గూడ సర్పింప వలెనె హృదయ వేదఃఁ గన్నీరు ఐదలవలెనె ప్రేమ కఠినాంతరఁగ! నాహృదయనాథ! 1