ముఖముగను, జయప్రదముగను నడపుటకు ప్రయత్నములు సల్పుచున్నారు. మీదంద రద్దానికి దోడ్పడి దాస్యభూ యిష్టమగు విద్యను పొందినందులకు చింతించుచు నిక ముం 0 ఆణచిన నణగక నారాటపడుచు 8F 'దువచ్చు సంతానమునకైనను జాతీయసాంప్రదాయముల పై నాధారపడువిద్యను గరపి దేశదాస్యవిముక్తికై పాటు పడవలయునని ప్రార్థించుచు విరమించుచున్నాను. - కురుగంటి సీతా రామయ్య .
మొగమాటము . పడుచు యపు టుబ్బ పారవశ్యమున తనకంఠ మెత్తి తీయని పాటఁ బాడ నుఱ్ఱూతలూగు నీ యుత్సాహసఖిని పల్లె తనీయ నీ పాపమేమోయి. పచ్చనియెలదోట పడక లనడుమ తెల్లని సెలయేటి తిన్నెలమీద నలువురు కలకల నవ్వురచ్చలను తన కంఠ మితి 3 పూలపిందెలతరుల్ పురుడాడు వాడ చూడియాల్ నడ లేక సోలేటి చోట దిసి మొలపనిక స్నె తిరి గేటియెడల పొద్దు ప్రొద్దున పొడల్ పుష్పించుకడల తన కంఠమెతి ४ ఎంత గారాబమో! యెంత మోహుబొ! ఎంత దాపఃక మో! యొత పామర మొ! కడకు ఘోషాక న్నె గాజేసి నావు నీ గానముదిత నూ రాగలరంగ! తన కంఠ మె తి పలుకుసింగారంబు పైకి రాకుండ ముసుగులో ముచ్చ టే ముద్దోయి ప్రియుడ వినరాని పాటలే వేడకోసఖుఁడ E. సన్న గాపాడినా సంతో స మేను మెల్లగాబాడినా యుల్లాసమేరు పదములు చెదరినా పాటింపఁబోము తలలో సాలు వెతకఁగబోము తీయగా హాయిగా తెనుగుగీతముల పాడనీవోయి నీబంగారు చెలిసి.
ఆంధ్రగీర్వాణవిద్యాలయము, కొవ్వూరు
శ్రీయుత తల్లాప్రగడ సూర్యనారాయణరావు గారిచే 1912 సం౹౹రమున స్టాపింపఁబడినది. 10 సంవత్సరముల నుంచి అవిచ్ఛిన్నముగ నాంధ్రగీర్వాణ విద్యల యభివృద్ధికై పని చేయుచున్నది. ఆంధ్ర సాహిత్యము ప్రత్యేకము గాదుకదా, పేరునకైన నేర్పు విద్యాలయములు దేశమునం దెచ్చటనుగూడలేవు. ఆంధ్ర సాహిత్యమున గట్టిపునాదిలేనిచో నా౦ధ్రవాఙ్మయము పరిశుద్దమయిన చెప్పటికి గాని దేశమున బయలుదేరనేరదు. ఆంధ్రవాఙ్మయము లేనిచో నాంధ్రదేశమునకు వృద్ధిలేదు. దొరతనము వారి పాఠశాలలోగూడ దేశభాషయందే సర్వవిషయములును నేర్పబడవలెనను నభిప్రాయములు ప్రబలియున్న యిక్కలమున నిట్టివిద్యాలయముల యావశ్యకత వేరుగఁజెప్ప నక్కరలేదు. సంస్కృతములేక యాంధ్ర సాహిత్యమునకు జీవము లేదు. అందువలన ఆంధ్రగీర్వాణ సాహిత్యములకు బాధాన్యమొసంగి వానియభివృద్ధికై యీయీవిద్యాలయము పనిచేయుచున్నది. ఆంగ్ల విద్యాపరిచయమున్న గాని నూతనభావములు పెంపొందుటయు బ్రస్తుతకాలమునకనువగు విద్యావబోధము గల్గుటయు సంభవింపదు. దానికై ఆంగ్లభాషాగ్రంథముల అర్థముచేసికొనుటకు దగిన యాభాషాజ్ఞానముకూడ నిందు నేర్పబడును, ఆంధ్ర