-29 పితృ పూ జ . (ఎల్లమరాజు వేంకటనారాయణ భట్టుగారు) అమూలాగ్రముగా మనవ్యుత్పత్యవస్థా క్రమమును గూర్చి యించుక విమర్శంచుకొందము. సకలావయవ పరిపూర్ణత జే జీవయాత్ర కనుకూలమగు భౌతిక దేహమును దదాశ్రయములగు మనోబుద్ధ్యాదులను బొంది తన్మూల మున భగవత్సాన్నిధ్యమును జెఁదఁ గలుగుటకుఁ గారకు లెవ్వరో యోచింతము. లోకాభ్యుదయమున కాదర్శ ప్రాయములగు నుద్గ్రంధము లీక్రింది మహాశయములఁ బ్రతి పాదించుచున్నవి. 6 దేహీ ! నీవఖండ సచ్చిదానంద స్వరూపముతో నైక్య మందఁ జూచుచుంటివా ముక్త కల్మషుఁడ నగుటకుఁ బ్రయత్నించుచుఁటివారి పరిపూర్ణ శుద్ధ చైతన్య స్వరూపుఁ డవై వెలయచుఁటివా? ఉండుము. 'నీయీ సంపత్సాధ మోద్దేశము నున్నతిఫల శిఖరము నధిష్టింపఁజేయగల యొక పరమపూజ్య వస్తువున్నది. దీపమువలన వేరొక దీపము వెలిగింపబడు చందముని నియీకళ కాదికారణ మయిన కళ యొకటికలదు, అదే ? ' పితృ' వనెడు మహత్కళ, దె నినాశ్రయిఁపుము. పరిపూర్ణ లక్ష్యముంచి యం ను నిమగ్నమానసుఁడవుకమ్ము. సేవింపుము ఆర్చిం పుము--దాస్యముసల్పుము నరూపభక్తిని నెఱుపుము. సర్వాంతి ర్యామియగు భగవంతుడు సృష్టికర్తలలో బధముడు. ఆమహానీయుఁడే బ్రహ్మనాబఱఁగు, పితృఁడు ద్వితీయ కారణభూతుఁడగుచున్నాడు. నీశైశవ మున నీకయి కనబఱచిన యపారము — నీకొరకుఁ బడిన పొట్లు—నిన్ను హృదయ సర్వస్వ మట్టెడ బాయని విశ్వాసము — నీవీశ్వర సాన్నిధ్యము జెందుటకయి సల్పిన - — CX80 నిరంతర పరిశ్రమ నొక్కమాఱు స్మరించుకొనుము. పితృవనెడు నాదీపము నీనీమిత్తము వెలిగెను, మహత్తేజో విరాజితమయిన తనపు, తదీపమును గాంచి యంతర్ధాన ము నందెను. నీవిపుడా తేజమును సంస్మరింపకున్నఁ కివికావాణి భగవదుదేశానుసారముగఁ బ్రత్యక్షరూపము ననున్న దైవములలోఁ బితృఁడు ప్రముఖుఁడగుఁ గదా? 'పితృదేవోభవ' యనెడు నామ్నాయ ప్రవచన మి ని నే బలపఱచుచున్నది; కావునఁ బితృపూజ యవశ్యా చరణీయము. 'పూజ' యన నేమి? సర్వాంతఃకరణములను మిం చుట: సపర్యాదులవలన దృప్తి నొందించుట; వినయాది సద్గణసంపద చే సంతసింపచేయుట. పితృవునుబోలు మాన్యవస్తువు నీకిహమున లేండు లేదు: కావున బితౄణ విమోచిన యుంటివో విషయమున నీ యూహించు వెంతవఱకు బద్ధుడవయి కొనుము. పితృవురు బ్రసాదించుటలో జగత్కర్త ముఖ్యాభి మతముకు నీవెప్పుడు గ్రహింప నేరువో ముక్తి కవాట మప్పుడే తెఱుపబడును. కాన తదభీ మతమును సదా ధ్యానింపుము. పితృనిదేహ వియోగానంతరమునఁ గూడ నామహ లక్ష్యముకు నీహృదయవీరికయం దధిష్ఠించుకొనుము. భవతిమో హరణమున కది కారాణము కాగలదు. పితృ పూజపూజ పిపృపూజ యత్కృష్టతమ మహోద్య మము, భగవత్కైంకర్యమునకుఁ బితృపూజ ప్రధమ సాధనము. దానినభ్యసించిన భగవద్భక్తయు మన ఫలక మున బలీయముగ జాత్రతమగును.
సీతారామ గ్రంథాగారము, సిద్ధపల్లి
గుంటూరు జిల్లా సిద్దపల్లియను మాగ్రామమున యీ గ్రంధాగారమను నవీనశక్తి నెలకొల్పబడి యిప్పటికి రెండువత్సరములు గడచినది.
పూర్వచరిత్రము
చుట్టుప్రక్కల ప్రతిగ్రామములసు గ్రంథాలయము లుండుట చూచుచుండియు మన గ్రామముం లేకుండుట కడు విచారముగ నుండి ఒకటి రెండు తడవలు విఫల మనోరధులైనను, మూడవతూరి సిద్ధార్థి సంవత్సర ఆశ్వయుజ శు ౭ బుధవారము (౧-౧౦-౧౯౧౯) న యీ గ్రామకాపురస్తులును, యీ గ్రంథాలయముంచిన గృహనిర్మాణకర్తయు కీ॥ శే॥ లను దంలు సీతారాయ్య గారి కంకరమగునట్లుగ యీ గ్రంథాగారము నెలకొల్పబడినది.