శ్రీక్రియాశక్త యొడెయరు గ ంథనిలయము, ధర్మవరము. వాడు మాతృభాషలో జదువుకొనుటకు పాఠపుస్తక ములు తప్ప నితరరంధ్రములు లేవు. సుబ్బారావు గా 9 యార్యకధావళి కొంతవజాకీలోపము తీర్చినను, ఇంకను బయల్పడపలె. భారతాది గంధ్రములపై విపులముగా విమర్శనలు బయల్పడవలె. విద్వత్పరిషత్పత్తిక ప్రతి గ్రంధవిమర్శనము ప్రచురింపవలయు. మా సమునను బల A _ O వలయు. యుదముచే నాగిపోయిన మండలులు మాలలుతిరిగి తల యుత్తమ గ్రంధ రచనకు యత్నములు సలుప జరుగుచున్నప్పుడు జమీదారులును రాజులును, మహా ఇట్లు సరియైన పక్షతులమీద భాషాభివృధ్ధి రాజులును యూరకుందురా ? కృష్ణదేవరాయ భోజ చరిత్రల వినియుండరా.
శ్రీక్రియాశక్తి యొడెయరు గ్రంథనిలయము, ధర్మవరము
స్వస్తి శ్రీ విజయాభ్యుదయ శాలివాహనశకి వర్షంబులు ౧౮౪౩ వ, దుర్మతి నామసంవత్సర శ్రావణబ| ౯ (1921 ఆగష్టు 27 తేది) శనివారము సాయంత్రము 3 గంటల సమయమున ధర్మవరమునందలి పేటలోని శ్రీభగవానుని పుష్పహార కుటరమున శ్రీక్రియాశక్తి యొడెయరు గ్రంధనిలయ సన్మామోత్సవ సంఘము సమావేశమయ్యెను. ప్రారంభమునఁ బద్య రూపమునను, గానరూపమునను సుమమోహరముగ దైవ సంకీర్తనము గావింపఁబడినది. శ్రీ మద్దెపి హనుమంతప్పనాయఁడుగా రగ్రాసనాధిపులుగ నెన్నుకొనఁబడిరి. నేటి సమావేశ కారణమును గూర్చి యగ్రాసనాధిపులు వ్యక్తీకరించిరి. పిమ్మట శ్రీరిపి యచ్చమాంబయను నెనిమిదేఁడ్లయీడుగల బాలిక సమాజసభికులకు స్వాగతము నొసగుచు మనోహరముగను, లలిత పదజాలములు నుచ్చరించుటయండలి సువ్యక్తముగ నుపన్యసించుచు సభ్యుల మనము నాకర్షించెను.
అనంతరము ఎల్లమరాజు వేంకట నారాయణభట్టు కారు పితృపూజనుగూర్చి ప్రకృతోప యోగముగ వ్రాసిన విషయమును జదివిరి. బ్రహ్మ తన సృష్టిని జిత్ర విచిత్రమాకృతిని గల్పించెను. అందుఁ దన నిగూఢ మర్మములఁ బ్రతిష్ఠించెను. వానిని బరామర్శించుకోలది మానవుని యాత్మో జీవనమున కత్యవసరములైన యద్భుత సంకల్పము లెన్నియేని యాతని భావనా ప్రపంచమున నిలుచును. అట్టి బ్రహ్మసృష్టికిఁ గవులు శిల్పకారులు, చిత్రకారులు. తమకళలచేత మమో రాజ్యమునందును చైతన్య సృష్టియందును, ప్రకృతి సౌందర్య రచనా కౌశల్యమువలనను బ్రతిసృష్టియొసర్చి బ్రహ్మపదవాచ్యులగుచున్నారు. భారత, భాగవత, రామాయణాద్యుగ్రంథములయందు వర్ణింపబడిన యుగములనాటి మహనీయమూర్తుల యాకృతులను యధావిధమున జిత్రించి మన దృక్పథమున నిల్పి లోకమున కానందముఁ గూర్చి సార్థక జన్ముఁడైన రవివర్మ కొలఁదికాలము క్రిందటనే కీర్తిశేషుడయ్యెను. చిత్రకారులలో నీ మహాపురుషునకు దుఖ్యుఁడైన బ్రహ్మవేఱోకఁ డింతవఱకు దేశమున నవతరింపక పోయినను, శిల్పికారులు బ్రహ్మలేయని నిరూపించుటకు శక్తివంచనలేక పరిశ్రమ సల్పగల కళాప్రియులు మాత్రము లేకపోలేదు. అట్టివారిలో ననంతపుర మండలమునఁ గిల గుత్తిపుర వాస్తవ్యులును, శ్రీ రంజితులునగు, ఎ. అన్నప్పగారొకరు. వీరు లిఖించిన చిత్రపటమొండు నేఁడీ కుటీరము నలంకరించి యుండుట మీకు గోచరమగుచున్నది. ఈపటము నిట్టి స్వాభావిక వర్ణనలతో నింతి మమోజ్ఞముగ జీవకళ లుట్టిపడ బ్రతిసృష్టి యొనర్చిన యామహనీయుని హస్తబ్జమే ధన్యమైనది కదా? అట్టి యీధన్యహస్తుని కోమలాంగుళీ రత్నములకు మేమేమి యొసఁగినను కృతజ్ఞత కాఁజాలదు. అయినను చంద్రున కొక నూలిపోగన్న చందమున నీ స్వల్పమైన స్వర్ణపతకమును సమాజపక్షమున భక్తి పురస్సరముగ శ్రీ వారి పక్షమున నలంకరించెదనని మాయలుంగు సోదరులలో నొక్కఁడగు రుద్రా నారాయణస్వామి యను చిన్న బాలకుడు (విద్యార్థి) విపులముగ నుపన్యసించి పతక సమర్పణము గావించెను. మ|రా| రా॥ శ్రీ మరాటీ కాశీరావుగారు విద్యావిషయమై సంగ్రహముగా నుగ్గిడించిరి. తదుపరి కలకత్తా యందలి నిఖిల భారత సాహిత్య సంఘ విద్యా పీఠ