భద్రాయురభ్యుదయ ముత్తమ ప్రబంధములలో నొకటీయని యెప్పుకొనక తప్పదు. గ్రంధకర్త గీర్వాణమున నొనరించినంత పరిచయమాంధ్రమున లేనివాఁడగుటచే కాఁబోలు నందందు వ్యాకరణ లోపములు కానవచ్చు చున్నవి. భద్రాయురభ్యుదయము లోని ప్రతి యాశ్వాసమునందొక్కొక్క విశేషముకలదు. ప్రధమాశ్వాసమంతయు నాస్థాన రాజధాని రాజవర్ణనములతో ముగించి నాఁడు. మిగిలిన నాలుగాశ్వాసములలో వర్ణనాంశ మెక్కుడుగను కథాంశము కొలఁదిగా నున్నది. అందందుఁ బ్రసక్తి నేర్పఱచి తత్వవేదాంత న్యాయాది శాస్త్ర విషయములును సైతము కవి వ్రాసియున్నాఁడు. శైలి తెలియుటకుఁ గొన్ని పద్యము లుదాహరించు చున్నారము.
| సీ౹౹ | సింజాన సుమనః ప్రయుంజానమకరంద భుంజాన మధుకరీ రంజితంబు | |
| తే౹౹గీ౹౹ | నగుచుదొగరగు జిగెదగి నిగుడు మొగడ। లగణితములగు పొగడల తెగల సొగసు | |
| ౹గీ౹౹ | ప్రస్ఫురత్ ఖస్థలప్రస్పృశత్ ద్రుక్రమ ధ్వస్త జీర్ణఛ్ఛద స్థానమగుచు | |
| తే౹౹గీ౹౹ | నడరు బహుయోజనద్వార హర్పతిప్ర భానభిజ్ఞ మహామృగస్త్యానభయద | |
మ| బహుధాభావద నేక భీకరమ్మ గాబ్రహ్మణ్య వరి
వ హుతాశావృతతార్ణభూ చిటచిట సా
"బహిహిత్వత్సుత మస్మదభ్యవహ
సహహేక్యుక్తుల దానవుల్ గడియ
శా| భూత ప్రేతపిశాచ ఢాకినులచే భూ
యాతాయాతబిలేశయంబులకు శ్రీ
జాతాంత టినీ నికుంజములలో
భూతాధూ కృశాంగి యావన
罚 6 చం" ఇటువలెఁ బుత్రుఁణీలన సహింపక చందనగంధి శోకము క్కటముగ మూర్ఛనొందె మధ్య దంతిక' గా దిటముగ నంతలో పలను ఉ] హాయను మన్మనోరథసు7 హాయను సర్వఛూ,ర్వహ. హాయను సత్ప్రతాప తప- హాయను ధర్మకీ వివహా ! 6 చుక్రా 'చుఁ బై గోవు చు నిట్లను౯:1 b. 武
4)