లేదని నీవు పంతపింపు చుంటివి. నాసుకృతము వలన నొకతనయుని గనుగొంటిని! అండిడుగో! ల— నాకర్మిము! ఇటువంటి దంతమునకు నేను వయసు మీరిన వాడనైతిని! సÔలక్ష్మీ వాసా! ల—మహాప్రభూ! `సలవిండు, స—విజయాదిత్యుని బారినుండి నిన్నును, నీ తన సులకు సంరక్షించితిని. ఇవిగో తీసికొనుము. లదేవరవారు రహస్యముగ నిచ్చియుండిన యెడల నాకు నిరపాయముగ నుండియుండును. ఇక వీనిని రక్షించు వారెవరు? స—అది నాపనియే! సరేగాని, లక్ష్మీబాసా, నీవు నాకు బాకీయున్నావు గాదా! - (స్వ) నాదుంప తెగినది! చివట కంతే యగునని నే నిజపరఱతే అనుకొన్నాను. (ప్ర) నేను బాకీయా! స—రామస్వామియే మనకు సాక్ష్యము. - (స్వ) మహారాజులు గదా, తప్పుడు సాక్ష్యాలకు గొదు స— నీవు నాకు భిక్ష పెట్టదలచితివి. కావున నీవు నాకు గుప్పెడు బాకీ పడియుంటివి. - (స్వ) బిచ్చమేగదా! (ప్ర) అవునవును. అదియా! స—చక్రవర్తి హస్తమును నింపగలసిని నీకు నమ్మకము న్నదా? ల—స రేగానిండు, మహాప్రభూ! నాకు సాహసము నొ సగీనది సన్యాసియొక్క చేయిగదా ని సరాఆలైన సేవాగ్దానమునుండి నిన్ను విముక్తున చేయు 11 (Y) చున్నారు పొమ్ము. ల— దేవరయ్యా కొని వెడలుచున్నారు. - (పోవుచు) ఈ నే అయ్యో! ప్రతివాని కండ్లును ఈ భరణలమీద నే యున్న వే! ( బాలురు ప్రవేశింతురు. ) (పోవును) బాలురు — స్వాములవారు స్వాములవారు . ( అని కేకలు వేయుచు వచ్చి, లీటాలున నా పారిపో జూతురు) రా—మిత్రులారా! మీరు పోఐలను, స— రాజా! వెడలుము, (రాజు నమస్కరించి వెడలును) రముతో) విూరును (వారును (మంత్రి పరివారముతో) వెకెలుదురు) మన యుత్సవమును గడంగుడము. (కీర్త ఐపాడును.) ( అందఱును ) నాదు హృదయ పుటరు నింగి మీ డబఱచితి నీదు స్పర్శకు నాకలలో నేడుగంటిని నాదు 1. మొగమునుండి యోయమ్మ ముసుగుదీయము నాగసుగన్నుల నాకుజూపి సుఖముగూర్పుము | నాదు । 5. ఆవన కవ్యలట నీడగు నాగమనము నాసించి దేవీ! గంటలు మ్రోగించుచు దిరుగుచుండిరి" నాడు | 3. నియందెల చిరుగవేలు నా యద మాగ్ర్మోగుతుండే నాయన్ని పనుల గానమె హాయిగ నిండుమండే, న్నా)
త్యాగరాజ మొదిల్యారు
(ఆలూరు గురురాజారావు గారు)
ఈ కవి నారాయణ మొదిల్యారునకు జానకమ్మకును శాలివాహన శ|| ౧౭౫౫ విజయ సం॥ శ్రావణ శుక్రా౯ దినమున జన్మించెను. ఈతఁడు తన బాల్యమునందే నాంధ్రభాషయందు చక్కని పాండిత్యము సంపాదించి గ్రంథరచన ప్రారంభించెను. బళ్ళారియిందు కొంత కాలము న్యాయవాదిగా నుండి తదుపరి యింజనీరింగుశాఖలో ఓవరుసీయరు ఉద్యోగమునందుఁ బ్రవేశించెను. తరువాత కొంతకాలమునకు నాగపూరు ప్రాంతము వెళ్ళి దొరతనము వారి యుద్యోగమునందు జేరెను. ఆ కాలమున సర్ సాలార్ జంగ్ బహద్దరుగారు నైజాము గారి