19 శౌరదోత్సవము. సయితము వారి పాటలువినుట కింతదవ్వరిగి వచ్చి రె! మేము వారి నెఱిగియుండియు నదికాశమును బో కొట్టుకొంటిమే! స– ఈ దేశపురాజోని -ఈ రాజాయనమాటే యెఱుగడు. పాట నెక్కడ వినియుందురు? స— విజయాదిత్యుడను రాజొకడు కలడు. గియే ముండరు! మీరాయన -- మేము దూర దేశముల నెఱుగనివార మే, అయి వినియుండ లేదనియేనా సైసు ఓ మాట గూడా మీ : నుకొనుట? స— కావచ్చును. నేనుండగా సూచి నేరుడు రాజు గాధి సభలో వీణెను వాయించినాడు. - రాజా యజ్ఞను దన యాసాసమున సిరముగ నుంచివేయ యా q జూచినాడు. లాభము లేక పోయినది. -అయ్యో! ఉండిపోయిన నెంతయో గౌరవముగ నుంది! స~ అటుల గాకపోవుటచే తినే వాని ఖ్యాతి హెచ్చి నది. దేవుడే వానిని దన సమక్షమునకు బిలిపిం చుకొనినాడు. ధర్మానందా! నీవాయన నెట్టె ఱింగితిపి ధ— మాతండ్రి చనిపోయిన పిమ్మట ఆధారము లేక నే నే నీపట్టణము చేతిని. అప్పుడు శ్రావణమాస ము, కుంభీపాలముగ వర్షము కురియుచున్నది. లోక నాధ దేవాలయమున నొక మూల నొదుగబో తిన. పూజారి నన్నొక మాలవానిగా నెంచి తఱిమి వేసినాడు. నాగురు వప్పుడు దేవాలయములో వీణె వాయించుచున్నాడు. ఆయన తమ పర్విడివచ్చి నన్ను గౌగలించుకొని తనయింటికి దీసి కొనిపోయినాడు. ఆది మొదలు ఆపకీ కె సను మోర్చినన్ను బెంచుచుండెను. స ధ A నీ పీచి తరువులు వ్రాయుట నెట్లు నేర్చుకొంటివి? మొదట నేనో కొంత సంపాదన చేసికొనుచు a కుపయోగిగ నుండుటకె వీణె పాటను చేరువంటివి. అందుకాయన " వత్సా! తరళ కడుపుబోసికొనుట కుపయోగించునది కాదని చెప్పి రంగులు వేయుట పుస్తకములు చూచి వ్రా యుట నేర్పినాడు. స— సూర సేనుని వీణె యిప్పుడు మూగదైనను నీవలన వాని యమృతజీవితగా మును మారా! ఇక నీవు వ్రాసుకొమ్ము . (లక్ష్మీదాసు ప్రవేశించును.) మనము పారి బాలురు —(తత్తరపడి లేచి) అడుగడుగో లచ్చన్న గుడ్లగూబవలె వచ్చుచున్నాడు. పోవుడము. (పారిపోదుకు.) ల—అయ్యో! అయ్యో! ధర్మానందుడు సంగా అక్కడ నే కూర్చున్నాడే! నేనా కెంపును పాతి పెట్టిన తావు ననేరా బాబూ! వీడు గురువు గారి బాకీదీర్చుదు నంటే పిచ్చికుండా కొడుకునై నమ్మినాను. వీడు పైకట్లా కాన్పించునేగాని కొంపలు తీసే వాడురా తండ్రీ! వీడు నా కెంపుమీద కన్ను వేసినాడు, అదుగో వీడింకొక సన్యాసినిగూడ తోడుదీసికొన్నాడు! ధర్మానందా! ధ — ఏమి మూడినది? ల— నీవు ముందక్కడనుండిలే! అక్కడ నీవు కూర్చుం డుట దేనికి ధ— నీవెట్లు బొబ్బలు పెట్టుట దేనికి ఈ స్థలము లేదా దాసి అవుమో కాదో ఆసంగతి నీకెందుకు? బలే టక్కరి వె! మొన్న వీడు పాలుత్రాగే పసిబిడ్డవలె నాదగ్గఱకు వచ్చినాడు. తనగురువు ఋణము తాను తీర్చుదునంటే నేను నమ్మినాను. అట్లా చేయవలసినదేయని రాజుగారి శాసనమే. ఆ పనిమీద నే నేనిక్కడ గూర్చున్నాను. ఆ! ఆ! పనిమీద నేని 'నా కెన్నేండ్లున్నవి చెప్పు! నిన్న నేడు పుట్టితిననుకొంటివా యేమి? స ఏమిటి నీవట్లనుమానపడు చున్నట్లున్నావు. చే నినిగూర్చి: నీకేమియు డెలియనట్లే మాటలాడుచున్నావూ! దొంగపన్యాని వేషాలు! 1 1 ' .
పుట:Grandhalaya Sarvasvamu - Vol.5, No.1 (1921).pdf/21
స్వరూపం