చిన్న కథ. పద్యాలు ఎందుచేతో ఆంధ్ర భాషలో సమా ససహితంగా గంభీరంగా వ్రాసిన పద్యాల కంటే రుచించినవి. హృదయ తంత్రులమీద పోయి తగిలినవి. అక్కడ గానం ఆరంభించి నది. మనస్సు పరవశం అయిపోయినది.
II
ఇట్లా తెలుగు భాషలో కీర్తనలు పా నా సరకున్నాడు. “ఇంతేనా యిం కేమి లేదా” అన్నది ఆమె. “ఇంతకంటే మరేమికావలె, మరేమి లేదు.” అని అన్నాడు. ఆ జేబులో కాయితం ఒకటిపైకి కనుపిస్తూంది. అదేమి అని ఆమె సంజ్ఞ చేసింది. అదేమి లేదు అదొక చిన్న పద్యం “ఎవరు ” అని దాని పేరు అ న్నాడు, ఓహో “ఎవరు” వ్రాసిన మహానుభా వుడవు నీవేనా వెళ్ళు వెళ్ళుమని ఆయనను లోప లికిపంపింది. తరువాత వాళ్ళుకూడా తమ సరుకు చూపించారు. వారు యేమి చూపించింది చూపించారు. వంటిదికాదు. బయలు దేరి వెళ్ళగా వెళ్ళగా ఒక పెద్ద భవనము కనుపించింది. అభవనము అంటే అన్ని మేడల మిద్దెల వంటిదికాదు. ఇనుప దూలాలు లేవు. సున్నపు గోడలు లేవు. పెద్ద పెద్ద చెట్లలన్ని గోడలక్రింద ఏర్పడ్డాయి. నల్లని మేఘసమూహము ఆ భవనానికి పై కప్పు అయింది. ఇటువంటి వింత గృహం కను పించే సరికి మాకందరికి ఆశ్చర్యము వేసింది. ఎప్పుడు యిటువంటి వింతయిల్లు కని యెరుగ ము సరే అనుకున్నాము. ఈ యింటి గేటు ఎ క్కడో చూద్దామని మని బయలుదేరాము. కొంత దూరము: వెళ్ళేటప్పటికి గేటు కానవచ్చింది. గేటులోవున్నది ఎవరనుకొన్నారు, ఒక దేవ కన్య, మమ్ములను చూచి "నీ వెవ్వరు ” అని అ డిగింది. మేము “నీ వెవ్వరు” అన్నాము. “నేను దేవకన్యను, నా పేరు సూర్యకిరణి, యిక్కడ కవితా కన్నెకు నేను పరిచారికను." అన్నది దేవకన్య. “మేము మనుష్యులము, ఆమెకోసము వచ్చాము” అన్నాము మేము,
కవితాకన్య అక్కడ నిద్రపోతున్నది. కొన్ని యేండ్లనుంచి ఆమెకు నిద్రే. మమ్మల్ని దేవకన్య లోపలికి పోనిచ్చింది కాదు. మీసరు కుచూపిస్తే నేగాయి పోనియ్యనన్న ఒకరి మొఖ జేబులో 5 చూ నాకు జ్ఞాపకములేదు. కాని వాళ్ళంతా యెట్లా గో లోపలికి వెళ్ళగలిగినారు. ఇక నేను నిల్చా. నాదగ్గర యేమి సరకులేదు. ఒక పద్యమైనా అల్ల లేను. మాటకారిని గాను ఆమెను డంగు చేసి లోపలికి వెళ్లటానికి, లోపలికి వెళ్లి కవి తాకన్యకు నమస్కారం చేయాలని కుతూహ లంగా ఉంది. పోనియ్యమని ఆమె సంతో బతిమలాడ, ససేమిరా పోనియ్యనని ఆమె పట్టుపట్టింది. ఏమయినా సరకువుంటేనే కాని కవితాకన్య నిద్రపోతున్న భవనములోకి ఆమె పోనియ్యదు. నాకు విచారం వేసింది. దగ్గర దగ్గర యేడ్పుకూడా వచ్చింది. బిక్కముఖం వేసుకొని వాళ్ళను లోపలికి పోవటంచూచా. ఒకరు వెళ్లారు. తరువాత ఒకరు అంతాలో పలికి
III.
నాకు ఏమీతో చింది కాదు. ఏలాగా బాబూ అని అటూయిటూ తిరుగుతున్నా. బాబూ అక్కడ ఒక కిటికి కనుపించింది. అందులో నించి తొంగిచూచ, నాకు అమిత సంతోషం వేసింది, -డనాకు యేమికనపడ్డదను కొన్నారు. "వ్య నిద్రపోతున్న చోటు, మావాళ్లు. పించారు.