Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.4, No.3 (1920).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యక్షులకు వందనములు సమర్పించుటతో సభ ముగిసినది. గుంటూరు వారి ఆహ్వానము ననుసరించి రాబోవు సభ గుంటూరు మండలమున యోక చోట జరుగును.



చిన్న కథ . మేమంతా ఒక పార్టీగా బయలుదేరి పోయి, కాయితంమీద కలం పెట్టి వ్రాసి కవిత్వము తున్నామట; అడవులుదాటి వెళ్ళాము. కడకు ఒక మైదానము చేరాము. అక్కడనుంచి యిక దారిలేదు. ఎట్లాగుబాబూ అని ఆలోచిస్తూ వుండంగానే మాకాళ్ళక్రింద భూమి సళ్ళు వదిలింది. చూస్తుండగానే భూమి బద్దలయి సొరంగం కనిపించింది. సొరంగంలో దూరి వెళదామని బుద్ధిపుట్టింది. సరే అంటే సరే అన్నాము. సోపానమువరుస ఒకటి కన్న పించింది, దానివెంట లోనికిదిగి యొక్క పాతాళలోకములోనికి పోతున్నట్టుగా పోయి నాము. 1 పాతాళ దేశమో మరేమో తెలియదుగాని ఒక క్రొత్త దేశమునకు మట్టుకు మేము వెళ్ళా ము, అక్కడయేవో చిత్రాలుగలవని మా ఆశ. కోడికూతలు వింటామో కుక్కమూతి మను ష్యులను చూస్తామో, అని అనుకుం వెళ్ళాము. అయి తే అక్కడయేమిచూశా కొన్నారు. కుక్కమూతి మనుష్యులకు డలేదు. మనవంటి రెండుకాళ్ళమన యున్నారు. ఆమనుష్యుల విష చిత్రముకలదు. వారంతా కవిషయమై ము వ్రాస్తే వాళ్ళు. ఆదేశముడు కాలు పెట ము వాసనకొట్టినది, కొంతమ్మట్టగానే కవిత్వ ఉంది గంటాలతో కవిత్వము వ్రాస్తున్నారు. వీ కుమీద, వీరినిచూస్తే భయం వ్రాసేది తాటా వేసింది. భీక మె ఒక రంగా బొట్టు పెట్టారు. మడికట్టుకొని కవిత్వము వ్రాస్తూన్నారు. కాయితంది వ్రాయకూడదా అన్నాను. ఆప ద కలం పెట్టి 16 వచ్చారో పాడు చేయిటానికి తలుచుకున్నా రా నాయినా! అన్నారు. అట్లా ఎప్పటికి వ్రాయకూడదు. పూర్వులు వ్రాసినట్లే గంటంతో నే వ్రాయాలి. తాటాకు మీదనే ఉండాలి అన్నారు. అల్లు ఇంకొకచోట కొంతమంది పద్యాలు అల్లుతున్నారు. అనేక చిత్రాలుగా తున్నారు. కొంతమంది పద్యాలతో ఒంటి స్తంభంమేడ కడుతున్నారు. అంటే ఏమిటంటే ఒక్క సమాసంతో పద్యం అంతా అల్లి వేయు ఉంట! లా ఇంకాకొం చెము దూరము వెళ్లేటప్పటికి కొంతమంది కాయితీని మీద కలం పెట్టి వ్రా స్తున్నారు. వీళ్లను, చూస్తే కాస్త సంతోషం వచ్చింది. వీళ్లకవిత్వం కూడ వాళ్లళ్ల విత్వం గవున్నది. కాని కొంచెము మంచి వాసన కో 'తున్నది. అక్కడ నుంచి బయలు దేరి వెళ్ళా ఇప్పుడు చిత్రం జరిగింది. కాగితంమీద, టకలంతో కవిత్వం వ్రాస్తున్నారు. మా కాలు లే లేచివచ్చినవి, “బ్రది కాంరా బాబూ మునివాళ్ళను కలుసుకున్నాము” అన్నాము. చేతులు చేతులు కలుపుకొన్నాము. ఒకరి చేయి ఒకరుగట్టిగా నొక్కారు. ఇప్పటికి తెలుగు భా పలో కవిత్వం వ్రాసేవారు పడ్డారు. సం తోషం యెక్కువై సంగీతములో ఒకరు రాధాగీతం పాడారు. మరొక్కరు నల్ల దిగింది. మేఘాలమీద పద్యాలు పాడారు. ఇంకొక్కయు “అక్కయ్యతో ఆడుకుంటానే” అనేకీ ర్తన పాడారు. తెలుగు భాషలో పాడిన శ్రీ గ 0