Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.4, No.2 (1920).pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

కొన్ని పల్లెలయందు ఈ మొత్తము వేలవరకు సమకూడినది. ఇట్టి ద్రవ్యమునుండి మన గ్రంధాలయములకు సులభముగా పోషణ కల్గునట్లు చేయవచ్చును. మనవిద్యాధికులు తమతమ పల్లెటూండ్లకు వెళ్లినపుడు ఈ సాముదాయపు ఆదాయములను గూర్చి యోచించి అవి సద్వినియోగ మగునట్లు ప్రయత్ని౦చినిచో మనదేశమందు ప్రచారణయందున్న దేశహితైక ఉద్యమములకు అమితమగు ధన సాహాయ్యము లభించును.

మరియు, మనయుద్యమము స్థైర్యముజెంది ఉపయోగకారి కావలయునన్న ఏక ప్రాంతమందున్న గ్రంథాలయములన్నియు

అన్యోన్యాశ్రయభావము

కల్గియుండవలెను. రాజధాని నగరములలో నుండి రాజ్యాంగమువారిచే నిర్వర్తింపబడు గ్రంథాలయములు తప్ప ఇతరమగు ఏగ్రంధాలయమును సంపూర్ణముగా నుండనేరదు. అట్టిచో ఏకప్రాంతమందుండు గ్రంథాలయములలో ఒక్కొకటి ఒక్కొక ప్రత్యేక శాస్త్ర మందుగాని కళయందుగాని సంపూర్ణత్వమును వహించి తదితరశాస్త్రములయందును కళలయిందును సామాన్యమగు గ్రంధములకు కల్గియుండినచో విశేష గ్రంథములు కావలసివచ్చినపుడు పై చెప్పిన విధానమునవలంచినపుడు ఇతర గ్రంధాలయముల మీద నాధారపడి యు౦డవచ్చును. ఇందువలన యములనిూద

బదనా రా, మోహస ముగనుండునట్లు తీర్మానించియుంటిమి. ఈ గ్రంథాలయమునకున్న విశాల భవనమునకు దోడు గ్రంధ ల సంఖ్య మిక్కిలి హెచ్చవల సియున్నది. ప్రత్యేక శాఖలు ఏర్పడవలసియు న్నది. ఆ ధ్రదేశమం దంతటను గ్రంధాలయో ద్యమము ప్రచారణ చేయటకు ఆంధ్రదేశ ప్రచారణచేయటకు గ్రంధాలయసంఘ మొకటి చాలదు. ప్రతి జిల్లాకును ప్రత్యేక జిల్లా గ్రంధాలయ సంఘ మీ ర్పడి ఆసంఘమున కనుబంధముగ జిల్లా గ్రంధా లయ ముండవలెను. అట్టి గ్రంధాలయము లే ర్పడుటకు భాషా సేవాపరతంత్రు లెందరో సహా 3 యము చేయుటకు సంసిద్దులుగా నున్నారు. తగినభవనమును ఉద్యమప్రచారకులున్న ర్పు. 1000 ల ఖరీదుగల గ్రంథము లుచితము గా లభించును. ఆ దాతలలో అగ్రేసరులు ఈ పట్టణ వాస్తవ్యులగు శ్రీయుతి నావిళ్ల వేక టేశ్వరశాస్త్రిగారు. ఇట్లే తాలూకాగ్ర” థా లయము లేర్పడవలెను. ఇవియన్నియు గాక స్థాయి గ్రంథాలయములను భరించలేని స్థలము లకు సంచార గ్రంధ పేటికలను బంపుట కేర్పా టు చేయవలెను. మన మన నూతృభాషకు ఈ కాలమున ప్రో త్సాహము సంపూర్ణముగా తగ్గినది. పూర్వులు కావ్యకన్యకను సప్తసంతానమాల లో నొకటిగా చేర్చియుండుటచే నిన్న మొన్న టివరకును మన దేశమందలి శ్రీమంతులును గీరుంతులును కా 'వ్యములను కృనొంకులు షాభివృద్ధికి కారణభూతులుగా పాత్రల సిష త మండిరి. కావరించియున్న నూత, వాతా అన్నక చినవి. క్రో Yogurt is ana. 83500221 విశ్వవిద్యాలు ముంతమంది గ్రంథకర్త సహాయము నిచ్చును. ఇప్పుడు ఆసహాయకూడ త తగ్గినది. వర్థమా లకు కొలవి ధర్మ ఘస భ జ రామః కేంద్ర గ్రంథాలయ 1