“సహాయము చేయుడు” అనునది ఎల్లవేళలయందును వీరికి తారకమంత్రము. ఎచ్చోటికి పోయినను ఏదేశమునకుఁ బోయినను "పరుల” కెట్లు సహాయము చేయుదును" అని ఆలోచించుచు నేయుండును, “పరోపకారార్ధ మిదమేశరీమ్" అని మనవారు చెప్పియుండలేదా? ఇయ్యదియే వీరి జపము; వీరి తపస్సు ; వీరికి సర్వమునియ్యదియే. ఇట్టిమహత్తరమైనబుద్ధి చిన్ననాటనుండి మనంబున నాటునట్లు మనబాలురను తీర్పుజేయుట మంచిదా? చెడ్డదా? కావున బాలురకు యిట్టిమహత్తులను నేర్పు ఈ బాలభటోద్యమమున, చేరుటకు భారతవర్షముననుండు తల్లిదండ్రులు తమతమపుత్రులను పంపుదురని కోరుచున్నారము. ఈ విషయమునుగురించి ఇంకనేమైన విషయములు తెలిసి కొనవలయుననిన ఎఫ్.జి. పియర్సుగారు, అడయారు, మద్రాసు, అని వ్రాసి తెలసికొనవచ్చును.
౼ యన్. వి. సుబ్రహ్మణ్యం
బాలభటోపాధ్యాయుడు, సావుకారు పేట; మద్రాసు
బాలుర భగవత్పార్థన దేసి! నా జీవితము నెక దీపము గను జేయు మీ లోకమునఁ బ్రకాశించుకొఱకు చిన్న దీపమె యయ్య నేఁ జన్నయట్టి నెలవులందెల్ల దీ వెలుఁగఁగలదు. ప్రేమభావము లెన్న ఁడు సమసిపోవు సమయవెన్నఁడు 'నెప్పుడు సమసిపోవు ప్రేమభావము లెన్నఁడు సమసిపోవు సత్యమే! ఎప్పటికిఁ గూడ సమసిపోవు. Q దేవ ! నా జీవితమునొక పూపఁ జేయు మెల్ల వారికి నానంద మిచ్చునట్లు స్వంతమైనట్టి పందిలి పైనివిడిచి తృప్తి ఁగనుగొట్టు లాస్థల మించుకైన. ప్రేమవాక్కుల వెన్నడు సమసిపోపు సమయ నెన్నఁడు నెప్పుడు సమసిపోవు ప్రేమవాక్కుల వెన్నఁడు సమసిపోవు సత్యమే! ఎప్పటికిఁగూడ 4 సమసిపోవు. -మంగిపూడి వేంకటశర్మ.
ఆర్యసమాజ విమర్శన విమర్శనము
బ్ర॥ శ్రీ|| కనుపతి మార్కండేయశర్మగారు “ఆగ్య
తద్వినుర్శన" నను వ్యాసమొకటి
సమాజమతము
-
గ్రంథాలయ సర్వస్వమున ప్రకటించి "ఆర్యసమాజము
వారు తమ నిణ౯యములు ప్రామాణికము గాదని యిత
రులందునను తలంపుతో కొంత పాతయ్యమను సయిత
మిచ్చియున్నారు” అని వ్రాసిరి. ఆసాక్ష్యము సత్య
ముకాదని శర్మగారు ఖండించలేదు.
రనియు, నది వేద మేయని కొన్ని ప్రమాణములు చూపిరి.
అది సరిగాదు. బ్రాహ్మణ గ్రంథముల యుత్పత్తిని గురించి
వ్రాసి చూపుచున్నారము.
సృష్ట్యాదియందు మానవుల మేలుకొరకు నీశ్వరుఁడు
య మైధునసృష్టిలోని ఋషుల ద్వారా ప్రక
జహుదినముల కనంతరము వేదార్ధము తెలి
వేదమును
టించెను.
యుటయందు లోకు సమధు లయిరి. పిమ్మట
ఆర్యులు బ్రాహ్మణభాగము వేదము కాదనుచున్నా వేదార్థ వెఱుంగుటకు ప్రాథమిక ఋషులు బ్రాహ్మణ
1