Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.1 (1918).pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కుసుమమంజరి

అనునిమేషము విచి♦త్రా కృశుల్ దాల్చి
యఖిల ప్రపంచ మ♦హా రాజ్యమునకు
బట్టంపురాణియై ♦ పాలించుచున్న
ప్రకృతికి మ్రొక్కులు ♦ పదియాఱువేలు.



పరిదృశ్యమాన ప్ర♦పంచరంగమున
నాకస్మికంబుగా ♦ నవపేక్షితముగ
బంధ మోక్షంబులు ♦ బాపపుణ్యములుఁ
గష్ట సుఖంబులుఁ ♦ గలుగుచుతుండు
నానంద గు× సిలో
దు'ఖగంధంబుల ♦ దొరలించుచుండు
సంతాపవార్ధి నా♦శా తరంగములు
వినులమౌ క్తికములు ♦ వెదజల్లుచుండు
శుక్తిమౌ క్తికచయి ♦ చూపట్టు చిరుకు
కడలిలోఁఁడి యుప్పు♦గల్లగుచుండు
నందకు వెం టైన ♦ యంబు దాగమము
నెమ్మికి నానంద ♦ నిలయమౌచండు
రాల్చెడు కొమ్మలు ♦ కాల్చుచుకుండఁ
జగిరిం చుకొమ్మలు ♦ చిగిరించుచుండు
నొకచేత మెఱయుచు ♦ నుండు కాంచనము
మఱియొక్క చేతిలో ♦ మాయమౌ చుండుఁ
జెలువంపుఁదొడవున ♦ జిల్లాడిగ మెఱ రూ
మణి యొక్క తఱిఁ జచ్చు ♦ మందగు చుండు
గడగడసర్వాంగ ♦ కములఁ దూలించు
చలిగాలి యొక వేళఁ ♦ జల్ల నౌ చుండు
సురభిళకుసుమంబు ♦ శుష్క కంటకము
నొక్క గులాబియం ♦ దొడఁ గూడినట్లు
గుణమును దోషంబుఁ ♦ గూడి యొక్కడ నె
యతివిచిత్రంబుగా ♦ సగ పడుచుండుఁ
గర్మపద్ధతిఁబట్టి ♦ కాలంబుఁబట్టి
మంచి చెడ్డలగతుల్ ♦ మారుచునుండు
నిచూచుచునుండ ♦ నింతటిమార్పు
లెట్లుకల్పించునో ♦ యెవరెఱుంగుదురు?
కష్టంపు పేటిలోఁ ♦ గౌతుక నౌక
సంతోష జలధిలో ♦ సంతాపశిఖరి
యేలనిర్మించునో ♦ యెవ్వరి కెఱుక?



కొమరారుచెంగల్వ ♦ కొలని తీరమునఁ
గుదురైన సురపొన్న ♦ గున్న కొమ్మలను
వంటియు వంటక ♦ యట్టెతూఁ గాడి
కులికెడు పొగడపూ ♦ కొమ్మ మాయమ్మ
మనుసయామిని ♦ మాధవుఁ గాంచి
పొడవున మాయమ్మ ♦ పులకించినపుడు
సొంపైన చిగురాకు ♦ జొంపంబునడుమఁ