గ్రంథాలయ సర్వస్వము
గెలనిడిచెఁ బోఁకబోది వా-గులమృతాళి
పువ్వునిడిచె; ప్రకృతి కాంత నవ్వెనశ్యగ
నలుచున్నవి మధుమాస వాసరములు
వెలయుచున్నవి మణిదీప - విలసనములు
సొగసుగల యీవనము వంకఁ - జూడ వేమి?
సొగసుమీరెను నావంకఁ - జూనవేమి?
జవ్వనంబును కుసురు వాసనయం
కాల మెంత కాలమునుండఁ
అరుచు కన్నీళ్ళు రాల్చె యతివమిన్న.
--ఉచుక్ అలీషా.
రాధికాగీతము
నామోహపు తున్న
నా నోముల ఫలంబు
నా నాధుడేల రాడే
అయ్యయో
నను వీడి పోయి నాడే ॥
నా జీవితేశుండు
నాదు వలపుల పేడు
కృష్ణుడేల రాడే
అయ్యయో
నను మరచిపోయినాడే ॥
చిన్న తనముననుండి
త న్నె ప్రేమించి నా
కన్నె ప్రేమము మఱచెనే
అయ్యయో
నన్ను వఱచీపాయె నే॥
చిఱు నవ్వు మోముతో
నా సామి
శ్రీకృష్ణు డేల రాడే
అయ్యయో
చింతలను ముంచినాడే ॥
నెలవంక బోలినా
నెమ్మోముగలవాడు
నాసామి తావచ్చు నే
చెలి
నే
నాకొ ర్కె లీడేర్చు నే
నెమలిపింఛములతో
కొమరొప్పుమాళిగల
సుందరాంగుడు వచ్చు నే
చెలి
అందమును జూపించు నే॥
పాలుదీ యుచునుండ
పైనబడి బలిమిమై
· పాలనన్ని యు ద్రాగు నే
ఈ కున్న
పసిబాలువలె బోరు నే॥
పనిజేసిజేసి ట్టె
మునికినంత నే జేరి
కనులు రెండును మూయు నే
నేను పరవశం జేయు ప్లే॥
వనములో తానుంట
త రాధకుంచెల
వేణుగానము చేయు నే
హాయిగా
ప్రాణ ముప్పొంగించు నే॥
నను జేరి పొదరిఁడ
తనువు పులకలు జెంద
రాధకౌగిట దేల్చు నీ
నాసామి
రాధచింతల జీల్చు నే
సోగకన్నుల ప్రేమ
రాగ మొలుకంగ నీ
లోకమును మఱపించు నే
నామనో
లోలత్వము బాపు నే॥