Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.1 (1918).pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అడవిపాట


లెలుకలును గబ్బిలాలు నక్కలును దక
ఎగకు పేడలవు ప్రాణు లా తరుణమందు
గింగురు నినాదమున గూయు కీచురాళ్ళు
మనసు చీకాకు వడఁ బాడు మశకములును
జంకు గొలుపఁగ బూసఁగొట్టు సర్పములును
పండ్లభ్రము దీపములమీఁద వాలిగాలు
మిడుతలును నింగి కెగురుచు - మిడిసిపడెను
మెరుగు కీటకములు దక్క మెలఁ్యవపుడు
చారులును చోరులోను నభిసారికలును
జారులును యామికు లె తిగ్గువారలపుడు
జాగరవ్రతదీకులు సలుపువారు
విరహతాపానలంబున వేగునారు
రోగభరమున వెతలకు గ్రాగువారు
యోగ విద్యా విహారులై యొప్పువారు
నౌకలును పొగబగ్గును నడుపువారు
నాటకాదులు హరికధ లాటపాట
లాడువారును వినువారు సరయువారు
కార్యభారనిరుగ్నులై కాంక్షి తార్ధ
సిద్ధికై దీర్ఘ యోచనల్ సీ.యువారు
అవని జీ: త సంగ్రామమందు విజయ
ఫలముఁ బడయంగఁజాలక బ్రతుకురోసి
దారుణక్రియలకు బుద్ధిఁ దార్చువాను
గాక తక్కినవారలు గాఢనిద్ర
కలన సుఖియించువార లాకాలమందు.<poem>

మంగిపూడి వేంకటశర్మ.



అడవిపాట

<poem>అల్లుఁబువ్వులు పాపట-నల్లుకొనుచు
గొజ్జగులదండఁ జేతఁ- గైకొని నిలాస
మడరఁ గర్పూ పఃఁటి పుప్పొడులదాఁటి
వచ్చి యొకకోన కానలోఁ - బాటపాడు
నట్టి కాపులపిల్ల యే-మ నెనొ వినుము.
"ప్రియుఁడ! ఎండేగినావు నక్-విడిచి యిచట
గానఁగా రావు కానలో-గానలోల
బాలల
గేలి పాలు జేసి
వెడలఁ జైల్లు నె వికచార వింద నేత్ర
గమ్ము; ఈదండ నిడుదు వ-క్షుమ్మునందు
ప్రణయమున ముద్దు పెడుదు వ క్త్రమ్మునందు॥ నెఱ॥
గాన పాండిత్య గరిమ లో-కము జయించి
పంచరురవాబ్ది జగమును -ముంచి వైచి
మధుర గంభీర రవమున - మరల నెళ్తు
కోకిలము కన్న వింతగా-నీకుఁదోఁచు
పాటపాడెద రావయ్య - ప్రాణసఖుఁడ
ఆటలా డెద రావయ్య - ప్రాణహితుఁడ॥ ౨॥
తేనె సోనల కంటెను - తియ్యనైన
ఇకురసమున కంటెను నెక్కుడైన
సోమ పానంబు కంటెను - చొక్కమైన
-
చక్కెరకుమించి యమృతంబు - ధిక్కరించు
కనుక తేజంబునకుఁ జూట్కి మలపునట్టి
రచనములఁ బ్రొద్దుపుచ్చెద - జమ్ము మ్ము
వచనముల వేట సూపెద - పలుకరమ్ము॥
పువ్వుఁబువ్వునుయాచింపఁ - బోవునట్టి
మధుపమునుఁజూడు సహచరి - మానెనేమొ
కొమ్మకొమ్మకుఁదిరుగుచుఁ - గూయుచుండు
పికమునను జూడు సహచరి విడిచె మొ
మదన కొలువున జీతంబు కదిరి ము
వంకఁజూమము సహచరి - బాసె నేమొ
మిన్ను మ స్నేరుగాకుండ మేఘుజలము
కొఱకు నెలుగెత్తి చను వాన కోకిలంబు
కలువతూండ్లకు కొలఁకులఁ - గాలి కొలఁది
--
111>
-
బొరు రాయంచపిండుల దారిఁజూడు
సహచరిని బాసి యెందైన - సాగునేమొ
నీవు నను వీడిపోవంగ - నేమికతము ?
నీవు నాముద్దుఁ దీర్ప వ - దేమికతము ?॥ నెల్లు ॥
ఆకుతొడి ను నెలమావి - మ్రాకు గం మె
పువ్వుతోడి గెను మల్లికా - మోహనాంగి ·
పెనఁగొనియె జాజిలత గురి- విందతీఁX