Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.1 (1918).pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సకలలో కామోద . సరణిఁజేకూర్చు
నీవసంతం చెప్పు . డిట్ట' లేనుండి
యలరింపవ లెనని
యాశలుమాకు
మోహన సంగీత మును బాడుకొనుచు
నగులు మాతావుల నయంచువచ్చి
మురియింపవలెనని ముచ్చటల్ మాకు
గలు వగంద పుగొండ
చిఱుత మారుతములు
వలపింపవలెనని
చక్కటునుండి
చెంగటఁజేరి
కుసుమమంజరి
యేగాలిచే సె మమ్మింతటి వాని
నా గాలియేవచ్చి . యన్టై కూలించి
మాబంధ మెడలించి • మమ్ముఁగొంపోయి
యంతరాళంబున నటుఁటుఁద్రిప్పి
పచ్చిక బయటను బడఁద్రోసిపోయెఁ
జొన్న పూఁగొమ్మను బొగడ యున్న దియొ
పొగడయేయున్నదో . పొన్న పూఁగొమ్మ
మాహింప రాకుండ
యిగువురి పరిమళం
నొకరీతినుండి
బిదియిది యనుచు
విభజింపరాకుండ • విలసిల్లుచుండి
వాంఛలు మాకు
యెన్ని కోరిక
నెంత యోగంతోష
పరువంపు రూపు
జగతికంతకు సుధాసారంబుఁజిలుకు
వెలయింపవలెనని వేడ్క లు మాకు
లీరిక లెత్త
మిగురించుచుండఁ •
బాపపుదైవమో . ప్రకృతి యేలొ
బంధంఁ దెగఁగోసి • పరఁతీర్చుకొనియఁ
దల్లిగర్భమునుండి . తరలిన వేళఁ
గోరకా-కృతిఁబండు • కొనియున్న వేళఁ
పండు వెన్నెలలు మా
చిగురాకు నును సెజ్జ •
చెదరక యుండ
మముఁ బ్రియంబునఁ జేర్చి
మాతల్లులెపుడుఁ
నిగనిగలాడు మా
నెమ్మేనులందు
దిన్న గాఁగన్నులు
తెఱవని వేళఁ
గనుపిచ్చిజగ మెల్లఁ
గాంచిన వేళ
యేవేళగణియింప
నెట్టిదో కాని
గులికింపవలెనని కోర్కులు మాకు
మవ్వంబు సెడకుండ . మాకోర్కులిపై
ఫలియింపవలెనని • భ్రాంతులుమాకు
అవనిజీవుల యాళ కంతంబు లేదు
ప్రకృతి ఇప్పుడుఁ గృపా భావంబు లేదు
ఈవసంతంబిట్టు లే యుండి యుండి
యేరీతిమారునో
యెవ్వరి కెఱుక!
యీయళి సంగీత
మేవేళ కెట్టు
లేమయిపోవునో యెవ్వరి కెఱుక !
యీ మలయానిలం బిటునటుఁదిరిగి
యెటువచ్చియెటు లేనో
యెవ్వరికెఱుక !
యీచల్వ రేయెండ • యింతలో జరిగి
యేయెండ గాయునో . యెవ్వరికెఱుక !
యీనును జిగురాకులీరీతినుండ
నేకాఱువచ్చునో యెవ్వరి కెఱుక!
పిలిసిన కోర్కుల విలసిల్లు మేని
కేపాటువచ్చునో . యెవ్వరికెఱుక!
యేమని చెప్పుడు నేకైక నిమిష
పరిణామశీలయా * ప్రకృతిచందములు;
యిట్టెమాకీ వేళ . కీపాటుగలి గె;
పరికింపఁ జెలిమియుఁ బగ యును లేక
యంతలోన నె మార్పు నందించుచున్న
యీ ప్రకృతిని మనమేమనఁగలము?
భిన్న భావంబులు భిన్న తేజముల
భిన్న గుణంబుల . భిన్న రూపముల
నగ పడుచుండు నీ యఖిలజగంబు
నేక తేజంబున నే యుద్భవించి
యేక తేజంబున నే వృద్ధి గాంచి
యేక తేజంబున నే లీనమంది
యేకీభవించుటయే సత్యమేని
యేకాకృతి వెలుంగు . నీశ్వరుఁ డెపుఁడు
జీవులఁ దరియింపఁజేయునయేని
నిర్గుణుండైన యా నిర్మలమూర్తి
సగుణుఁడై సేవావ సరమిచ్చు నేని
యేభక్తులైన మ*మ్మిగువుగఁ జేర్చి