ज्छ ద్వితీయ సంపుటము * ద్వితీయ "సంచిక.
గ్రంథాలయ సర్వస్వము.
శేష చైత్రము
ఇగురు పుట్టిండ్లలో వెదిగిన యెలమి కొమ్మల యొకులలో (* గులికి నకలిమి, .కృమవనస్పతులలో మెలగిన చెలిమి వై శాఖమును జూచి పద లేదేచైత్ర !
పూల కౌగిండ్లలో నోల లాడితివి, సగసులపొత్తులో సఖ్యమాడితివి, పసి పైన గాలిలో పరువు లాడితివి, మండు టెండల నిని మానెదే చైత్ర!
3
రమణుల నగణాల రాచిన లక్ష, అబలల యధరాల నంటిన తళ్ము, కన్నెల నుదురుల కందిన చాదు ఎన్నాళ్ళ మురిపెమో* యెఱుఁగుదేచైత్ర!
కోయిల పాటలో (1) మలస్వరము, మలయమారుతములో మనరవాసనలు కలికి పూగుత్తిలోఁ గ ్మని మధు వు అనుభవిం లెందాక నందాల చైత్ర!
X
పత్రాలు రాల్చితి పచ్చని చెట్ల, జీవనక్షామమ్ముఁ * జేర్చితి నదులు, పనిపాట లాకలఁ * బంపితి విండ్ల, చాల దేనీపాలి జయమింకఁ జైత్ర !
६
మనపాతమున భూమి నురపించి నావు, సోలించినావు సుఖర బ్రజల ను + పగలు దీక్ష ములు గా ఁ * 2టించి నావు כף చాలనే రజ్జెల్లు చక్కని న!
2
కష్టమో సౌఖ్యమో గడిపితి వింట నీమంచి కాలం! నీటుగో ఔగము, దుఃఖింప కవసానం గురవస్థ కిప్పుడు, కాలచక్రము నాపరిగాలేము చైత్ర !
!
నవనవ లాడెడించి పురాకు లెల్ల కఱకెక్కె నెండ కాళికలు బోలె ముదిరి, సర్వవారములు దుస్సహములై రేగె . నిప్పులుగ్రక్కుచు,, నెయ్యంపు చైత్ర !
F.
నీ సౌఖ్య సంపదల్ నీ భోగరుచులు, గ్రష్మున కిట్టు లర్పింపఁగా వల సె నంచు నాకులపడ, కవసాన చైత్ర ! ఉదయా స్తమయతత్వ* మిదియె సుమ్మిలను.
— రాయప్రోలు సుబ్బారావు. -