34
381 ప్రపంచపు గుట్టు [ధర్మకర్తయు, లోక సంచారియు, ప్రవేశింతురు.] ధర్మ:—లోక సంచారీ ! మనపరిశోధనలు తొందరగా ముగియుటకు నేను నీకు చెప్పిన విధముగా కార్యక మము నడపుచుండవలెను. దేశము. విషయములు లోక:---అయ్యా! అట్లే చేయుచుండెదను. ఇది భారత దీనిని గుఱించి నాకు తెలిసిన తమకు తెలుపుకొనియే ఉన్నాను. తాము సెలవిచ్చిన ప్రకారమే వరుసగా కార్యక్రమము నడ పెదను, ధర్మ:— భారత దేశ విషయములు నేను తెలిసికొన్నాను. ఆవివరములు చెప్పనవసరము లేదు. మొదట విచారింత మని అనుకొన్న చయనులుగారు ఆ వచ్చే ఆయనే కావలెను. పరిచయము చేయుదువా? లోక:-- అవును. ఆయనే చయనులుగారు. ఆయనకు నా మీద కోపము వున్నది. నేను పరిచయము చేసే విపరీత మవుతుంది. తమరే ఆయనను ఆకర్షించి ఆకర్షించురూపము తాల్చి పరిచయము కలిగించుకోవలెను. ధర్మ:— సరే మంచిది. ఆయన వచ్చిన వెంటనే నీవు వెళ్ళ వచ్చును. 3 [చయనులుగారు ప్రవేశింతురు. ] చయః—(తనలో) దారిలో లోక సంచారి ఎదురుపడ్డాడు. వెల్లేపని అవుతుందో! కాదో! ఆహా! ఆప్రక్కవా రెవరు? సాక్షాత్తు శంకరునివలెనున్నా డే! ఈ మహ త్మునిదగ్గఱ త్ముని దగ్గఱ లోకసంచారికి స్థాన మెట్లు దొరకెను? నన్ను బాధ పెట్టినట్లే ఆయనను కూడా కుతర్క వాద ములతో రింతాము. P 10 చయ:—(తనులో)యేమా! వంటరిగానున్నానని అవధాను లుగారు సంబోధించిరి. పరమశివరూపముతో వెలుగు చూ నాయెదుటనున్న మూర్తిని చూడలేక పోవుటకు యేదో కారణముండవలెను. (బిగ్గరగా) అవధానులు గారూ! మీూరుపదండి. రావుగారితో నాకు తొందర పనివుండి వెనుకదిగబడినానని చెప్పండి. వారికి కోప ము రాకుండా చేయండి. అవ:—స రే, ( వెళ్ళును) ధర్మ:—చయనులు గారూ ! మీరులో పలనన్ను గురించి అనుమానములు పెట్టుకోవద్దు. ప్రపంచము శాంతి సాపనకొరకు తహతహలాడుచున్నది. ఆ ప్రయత్న మలలో మీ వలన కొంతపని జరుగవలసివున్నది. అందుకొఱకు మీకు కనుపడితిని. ఇతరులు నన్ను చూడ జాలరు, నేను కామరూపుఁడను గానమీరు నిస్సందేహ ముగా శాంతిస్థాపనప్రయత్నములకుఉపయోగ పడవ లె, చయ:—మీ సంకల్పమునకు వ్యతిరేకముండ జాలదు. అయినా ఇది కలియుగముగదా అని నా సందేహము, - కలియుగ ము ధర్మ: క నాల్గు లక్షల సంవత్సరములు పైగా జరుగవలసి యుండగా కొన్ని వేల సంవత్సర ములకే విపరీతములు జరుగునా? మీ కెందుకు సందేహ ముండవలెను? నిస్పృహత్వము కూడదు. అనుగుణముగా మీ కర్తవ్యమును నెఱ వేర్చవలెను. మీ నెట్లు శాంతిస్థాపనపయత్నిమ న Q వినియోగ చయ:—అయ్యా! నేను వైదిక మతమున నమ్మకము గల వర్ణాశ్రమధర్మముల వాడను. బాధ పెట్టుతూ వుండవలెను. అయినా విచా (ధర్మకర్త నుద్దేశించి) స్వామి! తమదే గ్రామము ? ఎంటికి పోవుచున్నారు? (లోక సంచారి నుద్దేశించి) వీరివద్ద కూడా నీ ఆటలు సాగించుతామని తంటాలు పడుతున్నావా యేమి? లోక:— నా కిదేపని అనుకున్నారా? నాపనిమీద నేను పో తున్నాను (వెళ్లును) [ అవధానిగారు ప్రవేశింతురు 1 (చయనులుగారి నుద్దేశించి) చయనులుగారూ! ఒంటరిగా నిలుచున్నా రేమి? రావుగారి ఆహ్వానము వచ్చినదా? ఆశీర్వచనమునకు దయ చేయుదు రా ? కనుగుణము గా నడచుచున్నాను. సమస్త యజ్ఞములను చేసితిని, సమస్త గ్రంధములను పరిశోధించితిని. పురాణములు మొదలగు నవి చెప్పుకుంటూ గృహస్థుగావుండి కాలక్షేపము చేయుచున్నాను. - ధర్మ:——మీ విధానమునందు ప్రజల అనురాగ మెట్లున్నదో తెలిసికొనుచున్నారా? చయః— తెలుసుకొన కేమి? నావిధానమందు కొద్దిమందికి శుష్క సానుభూతి కలదనియు ఎక్కువమందికి హేళన ద్వేషము కలిగినదనియు, తెలుసుకొంటిని. ధర్మ:— దానికి కారణము లెవ్వియో తెలిసికొన్నారా? చయః__ఆఁ; తెలుసుకొంటిని. ప్రజలలో దురాశ ఎక్కు వైనది. శిక్షణ తగ్గినది. భోగ వాంఛలు ఎక్కు జై పోయి