సంపుటము 00 1 గ్రంథాలయ సర్వస్వము ఈశ్వర - వై శాఖము - మే ౧౯౩౭ సంపాదకులు : గాడి చెర్ల హరిసర్వోత్తమరావు, ఎం. ఎ. మా రేపల్లి రామచంద్రశాస్త్రి. అయ్యంకి వేంకటరమణయ్య. పర్జన్య ప్ర్రార్థన ఓ గభీరభావ మేఘ ! ఓగుణాఢ్య ! దానధుర్య బాగుగ నీచేయవలయు పనులు వింటివా ? అమృ జలధి కేఁగి నడిమిజలము ముద్దుపళ నిసప్త పదులు ధ్యాన కొలఁదిమీఱఁ ద్రావి యుఱిమి grogre 'వెలయఁ గలియ మిన్ను ముట్టి యలముకోవ లెన్ జలధిశాయి మేనిడాలు గలుగునట్టి మేను దాల్చి చక్రకాంతిసరణి 'దెలియఁ జక్క మెఱయుమా పాంచజన్య మనెడు సంకు పగిది మోసి శార్జమట్లు మించి యంబు లొక్క మొగిని నించి కురియుమా గాముకొన్న మేము మేని గాము దీఱ రేపకడను క్షేమ మలర నీట నాడి ఁగి యుందుము నందసుతునిఁ గూడి గోప సంచిక సుందరాంగులెల్ల ముదము చెందుకొఱకుఁ గురిసె మేఘుఁ డందు మెందును శ్రీకాంతునిను తి కోమలాంగులాగ! మనసు కోర్కు లెల్లఁ దీర మనము నోము నోచఁగాను వాన భూమిఁ గురిసెను. అనిను నొక్క చెలియ పలికె సతివలార! మాయవాని ఘనుని నుత్తరంప మధురం గాచువానిని. గొల్లపిల్లలందుఁ గలసి జల్లులాడి కొల్ల లాడి యుల్లసిల్ల యమున చెంత నున్న వానిని. యవ కులప్రదీప మనఁగ నుదయమంది కన్నతల్లి
పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.1 (1937).pdf/3
స్వరూపం