Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.1 (1937).pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

20

తత్తూరు తిరునాళ్లు కలప కంబళి సంత శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారు, ఎం. ఏ. తరూరు కర్నూలు జిల్లాలో నందికొటుకూరు తాలూ కాలో ఒక చిన్న గ్రామము. జనా భా ౧౨౦ బేరీజు రు 000 లు. భూములన్నియు కుషీ - భూములు. నందికొటుకూ రీజిల్లాలో నొక మూలకున్నది. రైలు సౌకర్య ములు లేనిది. అచటికి తకూరు నాలుగు మైళ్లుందురు కర్నూలు, ఆత్మకూరిరోడ్డుకు అరుఫర్లాలలో ఊరు. కాని వర్షముపడెనా అంతయు బురద మోకాళ లోతు దిగఒడిపోవును. రెండులక్షలపరా 13 3 ఇట్టి చిన్న గ్రామమునకు ప్రతి సంవత్సరమును చైత్ర మాసమున పదునైదుదినములు రెండులక్షల జనము యాత్ర కారణము శ్రీరంగ నాధస్వామివారి వచ్చిపోదురు. యుత్సవము. రంగనాథస్వామికథ ఈ స్వామికథ చిత్రకథ. ఇతనికి వేరేదేవాలయము లేదు. సాదా రైతుయింటిలో ఇతని నివాసము, బయటికి చూచుటకు ఆయింటికి ఇరుగు పొరుగు ఇండక ఏభేదమును లేదు. బయటి కవాటము కడచినతోడనే కొంతముంగిలి ్కయలు. తరువాత పసుల ఇంటి పోలిక మిద్దె. అందులో నెడమవైపున నొక చిన్న చీకటిగది. -ఎనిమిదడుగుల చౌకముండునో లేదో. ఆగదిని కుడి వైపున ఆముదపు దీపము మిణుకుమిణుకున దెలుగుచుండును. ఎడమవైపున నొకరీతి మంటపము. అందులో పూలరాశి. ఇరువైపుల నిరువురు అర్చకులు; కాపువారు. భక్తులు తెచ్చు టెంకాయలు, కానీ దక్షిణపుచ్చుకొని, కొట్టు చుందుకు, హారతి ఈయుడనిన రూపాయి తెమ్మందురు. ఈ దేవాలయమున కలంకారములు పదులకొలదిగా వేలాడ^ ట్టిన సొరకాయ బుర్రలు, గంటలైనను లేవు, కంటికి కన్పించడు సాదామానవులకంటికి ఇచ్చటి రంగ నాధ స్వామి కన్పింపడు. మాయందలి గౌరవము చేత అర్చకులు కర్పూ రము వెలిగించి పూలగుట్టను వేరుపరచి మాకు విగ్రహ మును చూపించిరి. స్వామివారు ఆరంగుళముల పొడ a 20 వైనను లేగు, లోపల కర్రబొమ్మ, పైన బంగరు రేకునట - శయనించినఆః. వేయేండ్లకథ 00 వేయిళ్లపూర్వపుదినములు. నైజాము ఇలాకాలో పెండ్లికూతుకు, ఒడి బియ్యము పోసికొన్నది. దుజు' శ్రీ రంగ నాథస్వామి బొమ్మకూడ ఆమెతలిదండ్రులు ప్రసాదించినారు. ఆమె తెచ్చి అతనిని ఇలు వేల్పు కావిం చినది. స్వామిసత్యము, ప్రభావము, పెరిగినవి. నేటి మహోత్సవ మేర్పడినది. ఇది లోకులు చెప్పుకొను ఇతివృ త్తము. కాని ఇల్లు చూచిన ౨00-300 నూర్లయేండ్లకు మింనదిగా దోచదు. కలప కంబళి సంత ద్వార ఈ తిరు నాళ్లు రంగ నాథస్వామియుత్సవముతో ముగిసి యుండు నా . · యీ ఇతివృత్తమునకు కొంత విశ్వాసు మిచ్చి యుండవచ్చును. కాని యీతికు నాళ్లకు విచిత్రమగు పరిణామ మింకొకటి యేర్పడినది. రణోత్సవమునకు ముం దటినాటికే దంతెలు, దూలాల బండ్లు వరుసలువరుసలుగా వచ్చి చేరును. చిత్రవిచిత్ర పునగిషీ పని చేసిన బంధములు 2 మూరల పొడుగు అ॥మూర వెడలుపు గలవి ప్రదర్శితమగును. కిటికీ చట్టములువగైరాలు క్రిక్కిరిసియుం డును. కొత్తబండ్లు, జల్లలు, వెదురు చాపలు, నిచ్చెనలు, ఇతర సామానులు, వ్యవసాయపు కొరముట్లు, ఆది యిది యన నేల? వ్యవసాయదారుడు సంవత్సరము పొడుగునను ఉపయోగించుటకు వలసిన కర్ర, వెదురు, నార సామాను సర్వము ఇచ్చట బారులుతీరిన యంగళ్లలో విక్రయము నకు సిద్ధమగును. మరియొక మూలకు కంబళ్లబజా రేర్పడును. దుద్దుకఁబళ్ళు సన్నకంబళ్లు కోరినవారికి కోరిన ములు అమ్మకమునకువచ్చును. విషయము తెలిసినవారి అంచెనా ప్రకారము ఈ దినములలో నిచ్చట నొక లక్షరూపాయల వ్యాపారము జరుగును, నందికొటుకూరు, కర్నూలు, నంద్యాల యీమూడు తాలూకాల ప్రజలును ఈ కలప కంబళి సంతలో పాల్గొన నేతెంతురు. రధోత్సవమునకు తరువాత నీ సంత వారము దినములు జరుగును. • 3.