Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.1 (1937).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

16

జంతుబలు లిచ్చువారు భక్తులా ? శ్రీమారేపల్లి రామచంద్రశాస్త్రి గారు జంతువులు జగత్తు భగవంతుని యిచ్ఛత పుట్టినది. అది జంతువులతో నిండియున్నది. కావున జం తువులన్నియు భగవంతునిబిడ్డలే. అందువలన అవి ఒండొంటికి తోఁబుట్టువు లే. జగత్తు అంతయు ప్రాణమయము. అనఁగా ప్ర్రాణము రాలలోకలదు; చెట్లలో కలదు; జంతు వులలో కలదు. వేయిఏల? అది అన్ని టియందును అంతటను కలదు. కాని అది జంతువులయందు హెచ్చుగా పై కికనఁబడును. కష్టసుఖములు కలిగి పై నపుడు బాధపడుటయు సంతో వి 'షించుటయు దీనికి నిదర్శనములు. జంతువులే జీవులు - దేవతలు, మనుష్యులు, పశువులు, పక్షులు మొదలగు సమస్త ప్రాణి D సమూహము. భగవంతుని అంశ మే జీవరూపముగా ఏర్పడినది. కదా! “మమైవాంశో జీవలో కే జీవభూతస్సనాతన" యని శ్రీకృష్ణుడు భగవద్గీతలలో చెప్పినాఁడు 2 న ము జీవులలో దేవతలు మిక్కిలి జ్ఞానము కల వారు; మనుష్యులు వారి తరువాతివారు; వారి కంటె పశువులు మొదలగు వానికి జ్ఞానము తక్కువ, . మనుష్యులు జ్ఞానము కలవారే · అయినను అందఱజ్ఞానమును సమానముకాదు. కొందఱు దేవతలతో సమానులు; కొందఱు వారికంటె తక్కువవారు. కొందరు పసులతో సమానులు. కొన్ని విషయములలో పశువులు మొదలగు వాని కంటె తక్కువవారని చెప్పఁదగినవారును కొం 16 దఱు కలరు. అట్టివారికి వానికున్న ఆహారవిహార నియమములు లేకుండుట స్పష్టము. 2 స్వార్థ పరత్వము జ్ఞానము లేని వారికి దుర్గుణములు హెచ్చు. అందః స్వార్థపరత్వమును మించిన దుర్గుణము మటొకటిలేదు. అది ఎట్టి చెడు పని కైనను సిద్ధ పడునట్లుచేయును. దానికి చదువుకొన్న వారును బానిస లగుదురు. 'వేద శాస్త్రములు చదివినవారు కొందఱు స్వార్థపరత్వము చేతనేకదా యజ్ఞములు చేయుచు అందు జంతుహింసకు పాల్పడుచున్నా రు మఱికొందఱు తమరోగాదిబాధలు తీర్చు కొన మొక్కుబడులు మొక్కి అమ్మవార్లకు కోళ్లను, గొట్టెలను, మేఁకలను, ఎనుపోతులను, పందులను బలులిచ్చుటయు స్వార్థపరత్వముచేత నే కదా! అట్టిచో జంతుబలులిచ్చువారు స్వార్థపరు లగు దుర్మార్గులేకాని, 'దేవునికి కాని అమ్మనా ర్లకుఁగాని భక్తులగుట ఎట్లు? ప శు య జ ము లు . స్వార్థపరులు దొంగలు; మోసకాండ్రు); వేషధారులు. వీరు భక్తులవలెను, జ్ఞానులవ లెను పైకినటింతురు. కాని, కోసినను వీరికి భ క్తి ఏకోశ మునను కనఁబడదు. ఇందు యజ్ఞములు చేయు వారు అవి శాస్త్రసమ్మతములని చెప్పి తమస్వార్థ పరత్వమును కప్పిపుచ్చెదరు. అట్టివారు నిజముగా శాస్త్రభీతియే కలవారగుచో, హింసాత్మకమగు పశుబలినిమాని, పిష్ట పశువులతో యజ్ఞము లొన ర్పు బుద్ధిమంతుల దారి ఏలతొక్క రాదు. మునకు ' ఇపుడు చేయుపశుయజ్ఞమా! సరిగా అర యుచో యజ్ఞక ర్తయే పశువు కావలె. తెలిసిన వారు ఆత్మయజ్ఞము చేయవలె; తమ ఆత్మను బంధింపవలె; దానిని బలి ఈయవలె! అప్పుడే నిజ -