15
15 - కూచిపూడివారు - పగటి వేషములు కూచిపూడి బ్రాహ్మణ విద్వత్ప్రభువులలో మూడుజాతు లున్నవి. ౧. నాటకో పాధిజీవనులు. ౨. పగటి వేషములవారు. 3. కళాస్త్రీలకు పాఠములు చెప్పువారు. ఒక్కొక్కవృత్తి ఒక్కొక్క వంశాగతము. అంద రుగు నాటకకళలను, పగటివేషములను, శాస్త్ర, గురుత్వ మును నేర్చిన విద్వాంసులయి యుండవచ్చును. అందరును సమాన విద్వాంస పాండిత్యము గలవారలయినను వారి వృత్తులలో భేదముల ననుసరించి వారి కానామములు సార్ల కము.లయినవి. కులవృత్తులు నశించినదినములలో చారములన్న పడిచత్తురుగనుక నే వారి కీ నిరుద్యోగ సమస్య దూరమయినది. గాంధీదేవుడు కులవిద్యలకు, ప్రాచీన వృత్తివిద్యలకు మరల తరుమురోజు లివి. ఆచార దీక్షను వదల లేకుండిన పగటి వేషములవారిగూర్చి విచారింతము, నారా తమకు నాటకమాడువారు తమకున్న పగటి వేషములు వేయు వారికి పాండిత్యము పాండిత్యము తక్కువయందురు. పగటి వేష బ్రాహ్మణులు రాత్రి వేషములు వేయువారికి, పాండిత్యము సమానమందురు. నిజమున కెవరు పాండిత్య మున నధికులైనను జనసామాన్యములకు వినోదముగా పగటి వేషమును వేయు కూచిపూడి వారియందు విద్యాపటీమ తక్కువగా నగుపించును. ఈవిషయము కళాపరీక్ష చేసి లసినది. ణ ఇతరుల ననుకరించి వేషమువేసి మెప్పొందు పని సామాన్యమయినదిగాదు. తగిన సాధనము లేక సాధ్యపడదు. వస్త్రధారణములో విశేషమున్నది. రంగులు పులుముకొను టలో నేర్పుగలదు. తత్పాతో చితమగు సంభాషణములో ఘనతగలదు. కోమటివేషము నభినయింపవలయు నన్న బొంగురు గొంతుక తెచ్చి పెట్టుకొని నిజముగా కోమట్లు పోరాడినట్లు కాలు ద్రవ్వుట కెంతో సాధక మవసరము, ఎంతో సమయస్ఫూర్తి యావశ్యకము, ఎంతో లోక జ్ఞానము వాంఛనీయము, ఈవాంఛనీయములు, ఆవశ్యకములు, ఆవస రములు స్వాధీనము న౦దుంచి నినవారుపగటి వేషధారులు, తగినయుపపత్తి కలవారు పగటి వేషములకు సంచార మునకు వచ్చినప్పుడు సాధారణముగా ముగ్గురు నలుగురు వత్తురు. ఈ నల్గురిలో ఒకడు కూచిపూడి బ్రాహ్మణేత రుడు. అతడు కళారాధనశీలుర సేవాపరాయణుడు, ఆ గాలులు రుచిచూచినవాడు. మిగిలినవారిలో ఏండ్లు దాటిన అనుభవశాలియైన బ్రాహ్మణుడొకడుండును. మిగి లినవారు సాధారణముగా గురుపాదుల వంశ విద్య నారా ధించు అతనికొమరులెయుందురు. సామానులుదించుటకు, మోయుటకు ఎత్తుటకు, బ్రాహ్మణేతరుడు కత్యంత ముపయోగ పడును. a వారల వారొక్కొక్క గ్రామమున వారము దినములుందురు, వార లే గ్రామ మరిగినను భోజనమునకు తడుముకొననవ సరము లేదు. పాత్రతగల్గు బ్రాహ్మణులు వచ్చినప్పు డాం ధ్రులు భోజనమిడి సత్కరించుటకు వెనుకంజ వేయరు. చేసికొందురు. దినమున కొక్కరి ఇంటిలో వారములు వారముదినములలోను దినమునకు రెండువేషములు దా లుగు. ఉదయమున నొక వేషము; సాయంకాలమున నొక వేషము. వేషములు వేయుట ముగిసెననుటకు చివరదినమున “అర్ధనారీశ్వర” వేషము వేయుదురు. తరువాత యాచనకు బయలుదేరునప్పుడు "శారద' వేషము వేయుదురు, కూచిపూడి భాగవతులూరిలోనికి వచ్చిరన్న పిల్ల కారు నాకు చెప్పరాని సంతోషము పెద్దలకు, లోభిజనములకు చెప్పరానిభయము, వినోద వేషక ళాతపస్వులకు కళాభి వృద్ధికి చేయి విడువలేని ధనాశాపీడితులా భయస్థులు. వేషము అత్యంత సహజముగ నుండును. వారివేష ములు సంభాషణములు విశేషముగా కడుపు చెక్కలగు నట్లు నవ్వుపుట్టించునవియే! 'సోమయాజి సోమిదేవి! వేషమునందు వృద్ధ బ్రాహ్మణ దంపతుల సంభాషణకు నవ్వితీరవలయును. ఈ వేషము పూర్వమందున్న దురా చారము నొక దానినిగూడ చూపును. సోమిదేవి పడుచు; పూర్తిగా షోడశ వర్ష ములు నిండనిజవ్వని. సోమయాజులు జుట్టు నెరసి, వణుకుమాట ప్రారంభించిన ముసలిపండు. ఈ వేషమున వారి వివాదము చవులూరించును. సోమ యాజి వేద పనసలు 'సోమయాజీ కామయతా? మొదలగు స్వర మధురత అవధానులను సహిత మచ్చెరు వొంద a జేయును. అంతగా ముదుసలి గాని యా బ్రాహ్మణుడు తత్పాత్రోచితముగ ముసలి బ్రాహ్మణ వేషము వేసి నటించుటలో ని సొగసు చూచి తీరవలయును. బుడబుక్కల వేషము, ఫకీరు వేషములయందు హిందూ సానీ అనర్గళముగా మాట్లాడుదురు. వైష్ణవ స్వాముల వేషము కనుపండువుగ చెవులవిందుగ నుండును. సరమున్నది. 6 అర నారీశ్వర వేషముకొఱకు వృద్ధ పండితులు ఎదురుచూతురు. ఆ పాత్రాలంకరణములో విశేషమున్నది. శాస్త్రజ్ఞానావ భాగమున శంకర ఆ బ్రాహ్మణు డొక వేషము ధరించవలయును. రెండవ భాగమున పార్వతీ వేషము ధరించవలయును. ఈ వేషము గ్రంధ వర్ణితముగా నుండవలయును పాత్రధారణ మెట్టులని ఒక్క పరి యాలో చించిన అందలి కష్టము తెలియును. ఆ పగటి వేషముల వారి పాండిత్య మా శాస్త్రబద్ధమగు వేషమున తేలును, కూచిపూడి పగటి వేషధారులు సంవత్సరమున కొకసారి అను సంవ వత్తురు. వారలకు సంపన్న గృహస్థుల యొద్ద త్సరము వచ్చు వారి కము లుండును. ఆంధ్ర దేశమునం దింకను ఈ కళారాధన మరుగుపడలేదు. దీనికి కూచిపూడి వారి విద్యాప్రపత్తియే కారణము. మ