Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.1 (1937).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8

• పదు నెనిమిదవ - G 8 భారత దేశము – ప్రభుత్వ సైనిక పరిపాలన ము 9వ భాగము . మఠం బాలసుబ్రహ్మణ్యగు ప్తగారు. వీరిని చూచి శతాబ్దమువరకు ప్రపంచమం దెల్ల నావికా బలము ప్రసిద్ధి చెందియుండెను. నాని కౌబలము వల్ల నే పశ్చిమఖండవాసులు ముఖ్యముగా ఆంగ్లేయులు తమ సామ్రాజ్యములను విస్తరింపచేయ కలిగిరి. అమెరికాలోని సంయుక్తరాష్ట్రముల వారును, ఆసియా లోని జపానువారును నావికా సైన్యమే ప్రధానమని నమ్మి దానికే పందొమ్మిదవశతాబ్దమువరకు అభివృద్ధి చేయుచువచ్చిరి. గతించిన ఐరోపా మహాసంగ్రామము నాటికి “ నావి కాజలముకన్న భూసైన్యము ఎక్కువ ఉప యుక్తమని నాటి శాస్త్రజ్ఞులును, సేనానులును,, నిర్ణయించి భూ సైన్యమును చిత్రవిచిత్ర మగు మారణయంత్రములతో అభివృద్ధి చేయ సాగిరి. ఇప్పుడు భౌతిక శాస్త్రప్రపంచమున కలిగిన విపరీతపు మార్పులను బట్టి భూనావికా సైన్యములు నిష్ప్రయోజనము లుగ పరిణమించినవి. నేడు జపాను, జర్మనీ, రష్యా, అమెరికా, ఫ్రాంసు మొదలగు దేశములు తమ దేశరక్షణము నకు డైమానిక బలముమీదనే ఆధారపడి దానిని అభి వృద్ధి చేయుచున్నవి. కొన్ని గంటల కాలములో వేల కొలది మైళ్ళ దూరమున నుండు శత్రురాజ్యములను సైతము దగ్ధము చేయగలిగిన వైమానిక యంత్రదళములను ఒక రాజ్యమును మించి మరియొక రాజ్యమువారు పోటీలుపడి పెంచుచున్నారు. ఇటీవల రష్యాలో జరిగిన వైమానిక దళ ప్రదర్శనములో వైమానికబలమున కున్న అపారశక్తి ప్రపంచమునకు చాటబడి యున్నది. ఒక గంట కాలములో లక్షల కొలది సైన్యములను మారణయంత్రములతో సహా రణరంగమున దూకించిరి. ఇండియాలో వెమానికశాఖ సైనికశాఖా పరిపాలన మందున్నది. ఇతర దేశములలో భూనావికా బలములకు ప్రత్యేక మంత్రులు కార్యాలయములు ఎట్లుకలవో వైమానిక బలమునుకూడ ప్రత్యేక మంత్రి కార్యాలయము లును, సేనానులును కలరు. ఇండియాలో చెమానిక బలము ముఖ్యముగా పశ్చిమోత్తర సరిహద్దుల రక్షణము నకే ఏర్పడియున్నది. భారత వై మానిక శాఖ: భారత సర్వసేనా ధ్యక్షుడు ఈ శాఖకు ఆధి కారి. ఈ శాఖకు ప్రత్యేకముగ వైమానిక సేనాధిపతి యున్నాడు. కేంద్ర కార్యాలయము ఢిల్లీలో ఉన్నది. పైసేనాని కింద ఏడు ఉపశాఖ లున్నవి. (౧) గ్రూపుక మేండు, (అ) వింగుకమేండు, (3) స్టేషనుక మేండు, (ర) ఎయిర్ క్రాఫ్ట్ కమేండు, (V) ఎయిర్ క్రాఫ్ట్ పాక్కు, (2) హెవీ ట్రాన్స్పోర్టు ప్లేట్, ఆర్, ఏ. ఎఫ్, హిల్ డిపో, (3)

-

౧. గ్రూపుక మేండు :—— కార్యస్థానము పిషా వరులో ఉన్నది, దీని అధికారిని కెప్టెన్అందురు. ఒక్కొక గూపులో నలుగురు అధికారులు, ౧౬ గురు జైమానికులు ఉన్నారు. పిపావరు కేంద్రముక్రింద రెండు ఉపశాఖలు (౧) కోహట్ లోను, (అ) రిసాలూరులోను ఉన్నవి. పిషా వరులో సైనికకో ఆపరేషన్ స్క్వేడ్రన్ ఉన్నది. రెండు స్క్వేడ్రనులు కలసిన రెండు వింగు స్టేషనులు ఒక గ్రూపు క మేండు అవును. ౨. విందుక మేండు: కార్యస్థానము క్వెట్టాలో ఉన్నది. ఈశాఖకు ఒక సేనాని, రరు ఉద్యోగులు, ౧౭రు వైమానికులు ఉన్నారు. 3@ 3. స్టేషనుక మేండు:—పిషావరు, రిసాల్ పూర్ అను రెండుచోట్ల స్టేషనుక మేండు కార్యాలయము లున్నవి. ఈ రెంటికినికలసి ఒక సేనానియు, అరరు ఉద్యోగులును ౧౦౬రు వైమానికులును ఉన్నారు. మొత్తము ఉన్న రాస్క్వేడ్రనులలో 2 స్క్వేడ్రనులు పశ్చిమోత్తర పరగ ణాలలో క్వెట్టా రిసాల్ పూర్ స్టేషనులనడుమను ఏర్పరుప బడినవి. ఒకటిమాత్రము అంబాలాలో ఉన్నది. సామా న్యముగ శాంతిదినములలో ప్రతి స్క్వేడ్రనులోను విమానములుండును. ఈ స్టేషనులలో ఎక్కువ పవరుకలిగిన విమానములు ఉంచబడియున్నవి. ప్రతి స్క్వేడ్రన్ లోను కేంద్రములో లేరు ఉద్యోగులును విమాన సంచారము చేయుటకు రు ఉద్యోగులును ఉందురు. క ౪. ఎయిర్ క్రాఫ్ట్ మేండు:- కేంద్రస్థానము కరా ర. చీలో ఉన్నది. ఇక్కడ విమానములు మరమ్మతు చేయ బడును. విమానములకు కావలసిన అన్ని సామానులు నిలువ చేయబడు