lxxiv
పీఠిక.
నిర్మలానందస్వరూపస్య భక్తజనపారిజాతస్య తవ దర్శనానందం విహాయ మమ బ్రహ్మలోకేన కిమసి భోక్తవ్య మస్తి?”
| ఆంధ్రీ. "వ. | చిరకాలంబు మనోమార్గంబున వెదకంబడి... బ్రహ్మలోకంబునకుం జనియెద.” | |
(ఆర.75.)
| | “వైఖానసా వాలఖిల్యా స్సంప్రక్షాళా మరీచిపాః, | |
(కిష్కిం. 6)
"వ్యా. బ్రహ్మణో నఖజాతా వైఖానసాః, కేశజాతా వాలఖిల్యాః, సంప్రక్షాళాస్తు భగవతః శ్రీపాదప్రక్షాళనజాతౌ మహర్షయః, యద్వా ప్రత్యహంజీవనసాధనంసంపాద్యసర్వం తద్వినియుజ్య వర్తంతే యే తే సంప్రక్షాళాః మరీచిపా శ్చంద్రికాపాయినః అశ్మకుట్టా స్తు భక్షణార్థం ప్రియం గ్వాదీ నశ్మ న్యేవకుట్టయం తీతి తథా, తత్రాహారాః జీర్ణపర్ణాశనాః యే వ్రీహ్యాదిన్ దంతైః ఖండయిత్వా భక్షయంతి తే దంతోలూఖలినః, ఉన్మజ్జకా నామ కంఠదఘ్నజలే స్థిత్వా తపః కుర్వంతః, గాత్రశయ్యాస్తు కేవలం స్థలే గాత్రై రేవ యే శేరతే తథా, యే కదాచి దపి న శేరతేతే అశయ్యాః, అభ్రావకాశకాః యే వాతాతపవర్షేషు అభ్రావకాశే అసంవృతదేశే తపశ్చరంతి తథా, ఆకాశనిలయాః ఆకాశ ఏవ వాయుధారణబలేన యే నిలీయంతే తే తథా!”
| ఆంధ్రీ. "వ. | మఱియు భగవత్పాదప్రక్షాళనజాతమహర్షులును ...... గగనంబునందు విలీను లగునట్టి యాకాశనిలయులును." | |
(కిష్కిం.)
సుందరకాండములో హనుమంతుఁడు సీతతోఁ జెప్పిన “త్రిస్థిర స్త్రిప్రలంబశ్చ త్రిసమ స్త్రిషు చోన్నతః” అను నీమొదలగు రాముని సాముద్రికలక్షణములను దెలుపువిశేషముల కన్నింటికి నీకవి వ్యాఖ్యానార్థము ననుసరించి పద్యములఁ గూర్చెను.
(సుందర. 770-796.)
| “మూ. | రావణో నామ దుర్వృత్తో రాక్షసో రాక్షసేశ్వరః, | |
విభీషణశరణాగతి (యుద్ధ. 17 స.)
“వ్యా. రావయ తీతి రావణః ఇతి వ్యుత్పత్త్యా నామ్నైవ లోకకంటకత్వంద్యోత్యతే దుర్వృత్త ఇ త్యనేన కృత్యాకరణాకృత్యకరణరూపదోషత్వ ముచ్యతే. రాక్షస ఇ త్యనేన జాత్యా క్రౌర్య ముచ్యతే. రాక్షసేశ్వర ఇ త్యనేన భృత్యసంబంధప్రయుక్తదోషత్వ ముచ్యతే. తస్యాహ మనుజో భ్రా తేత్య నేన స్వస్య రావణసంబంధనిబంధనదోషవత్త్వ ముక్తం భవతి అనేన:— "ఉపాయే నైన సిద్ధ్యంత హ్యపాయా వివిధా స్తథా, ఇతి యా గర్వహాని స్తద్దైన్యం కార్పణ్య ముచ్యత" ఇత్యుక్త గర్వహానిలక్షణం కార్పణ్యరూపమంగం ప్రదర్శితమ్."
| “మూ. | సోఽహం పరుషితస్తేన దానవ చ్చావమానితః, | |
(యుద్ధ. స. 17.)
"వ్యా. దాసవ చ్చావమానితః, అనేన ఈశ్వరస్య నిర్హేతుకకరుణాపరిపాకభూతే నైవ రావణావమానేన ప్రయోజనాంతరవైముఖ్యం జాతం. తతశ్చ పరమపురుషార్థరూపరామప్రాప్త్యర్థం రామ మేవ శరణ ముపగతోఽస్మీ త్యాహః — త్య క్త్వేతి. త్యక్త్వా పుత్రాంశ్చ దారాం శ్చే త్యనేన ప్రాతికూల్య