lxxii
పీఠిక.
తేషాం త్రయాణాం దక్షిణత స్త్రయో బైల్వా ఉత్తరత స్త్రయః. తేషాం నవానాం దక్షిణత స్త్రయః ఖాదిరా ఉత్తరత స్త్రయః పంచదశానాం దక్షిణత స్త్రయః పాలాశా ఉత్తరత స్త్రయః.”
| ఆంధ్రీ. వ. | “ఇ ట్లభినవవిభవశేషంబున నయ్యాగంబు చెల్లుచుండ ... ... ... | |
(బాల. 338)
| | "హోతా౽ధ్వర్యు స్తథోద్గాతా హస్తేన సమయోజయన్ | |
(బాల. 14-32.)
"వ్యా. ఏతే బ్రహ్మాదయ శ్చత్వారః, ప్రధానర్త్విజో మహిషీపరివృత్తిభ్యాం సహవావాతా మపరాం పాలాకలీం చ రాజ్ఞో దక్షిణార్ధం పరిగృహ్య హస్తేన సమయోజయన్; రమణవ ద్ధస్తే నాగృహ్ణ న్నిత్యర్థః." “మహిషీం బ్రహ్మణే దదాతి వావాతాం హోత్రే పరివృత్తి ముద్గాత్రేపాలా కలీ మధ్వర్యవ ఇతి.”
| ఆంధ్రీ. వ. | "తత్కాలదక్షిణార్థంబు దశరథునివలన ....... వారల గ్రమ్మఱ నతని కొసంగిరి." | |
(బాల. 338.)
| | "గచ్ఛతా మాతులకులం భరతేన తదా౽నఘః | |
(అయో. 1-1.)
“వ్యా. మాతులకులం మాతులగృహమ్, తదాపితృభ్రాత్రనుజ్ఞానంతరం, అనఘః సోదరో లక్షణో బలవంతం రామ మాశ్రితః, మయా౽పి మహదాశ్రయః కర్తవ్య ఇత్యేవంవిధకలుషబుద్ధిరహిత ఇత్యర్థః నిత్యశత్రుఘ్నః - నిత్యశత్రవః కామాదయః తాన్ హంతీతి, తథా. నీతః మాతులగృహవాసజనితసౌఖ్యాదిక మనేన వినా అసత్కల్సమితి ధియా౽౽నీతి ఇతిభావః; ప్రీతిపురస్కృతః - ప్రీత్యా భరతవిషయస్నేహేన పురస్కృతః ప్రేరిత ఇత్యర్థః"
| ఆంధ్రీ. "వ. | పితృభాత్రనుజ్ఞానంతరంబున ........ యతనివెంటం జనియె." | |
(అయో. 2.)
| | “తత స్సుఖతరం రామే వత్స్యాము స్సతి రాజని | |
(అయో. 17.)
“వ్యా. రామే రాజనిసతి తతో౽పి సుఖతరం వత్స్యామః; అల మితి.రామ రాజ్యే ప్రతిష్ఠితం అభిషిక్తం రాజమార్గే నిర్యాంతం, అద్య పశ్యామయథా సాక్షాత్కుర్మో యది — ఏతత్సుఖలాభో యది, తదా భుక్తేన ఐహికవిషయేణ దజ్జన్యసుఖేన చ తథా పరమార్థైః పరమైః శ్రేష్ఠైః అర్థైః స్వర్గాదిభిః తజ్జన్యసుఖై శ్చ - నః అస్మాకం, అలం. మాస్తు; కథ మేవ మి త్యత ఆహ;- తత ఇతి. అమితతేజసః — రామస్య రాజ్యప్రాప్తిహేతునా అభిషేకో యథా అభిషేక ఇతి యత్, తతః అభిషేకజన్యభూమానందబ్రహ్మసాక్షాత్కారజన్యసుఖాత్, ప్రియతరం ప్రేమాతిశయాస్పదం, అన్య త్కించి న్నభవిష్యతి."
| మూ. | “నహి తస్మా న్మనః కశ్చి చ్చక్షుషీ వా నరోత్తమాత్, | |