Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక,

lxxi


యన్యతే హి యథాఽఽత్మానం తథా భ్రాతౄం స్తు రాఘవః.”

(అయో. 8. 14–19.)

ఆంధ్రీ. “మ.

గురుదాంతుండు కృతజ్ఞుఁ డార్తిహరు ... ...


చ.

... ... మనమున నింతపట్టు పలుమా ఱెదఁ గుందఁగ నేల దీనతన్.”

(అయో. 197.202.)

మూ.

“అత్యంత సుఖసంవృద్ధ స్సుకుమార స్సుఖోచితః.
... .... ... ... ... ...
తా మే వేక్ష్వాకునాథస్య భరతస్య కథాం కురు.”

(అర. 16. 19-37.)

ఆంధ్రీ. "క.

అతిసుఖసంవృద్ధుఁడు ... ...


"శా.

... ... ....కారామామణిదౌష్ట్య మెన్నఁ దగ దోయబ్జాప్తవంశోత్తమా!"

(అర. 261-266.)

మూ.

"యా భాతి లక్ష్మీ ర్భువి సుందరస్థా తథా ప్రదోషేషు చ సాగరస్థా
... ... ... ... ... ...
రాజ్యం సమాపాద్య యథా నరేంద్ర స్తథా ప్రకాశో విరరాజచంద్రః."

(సుంద 5. 3-7)

ఆంధ్రీ. తే.

అవనిలో మందరాద్రిస్థ యైనలక్ష్మి ... ...


క.

... ... ... మనోజ్ఞపూజ్యసామ్రా
జ్యము నొందిన నృపతిభంగిఁ జంద్రుం డలరెన్.”

(సుంద 186-191.)

మూ.

త స్యాభిచంక్రమ్య రథం సచక్రం పాశ్వధ్వజచ్ఛత్రమహాపతాకమ్
... ... ... ... ... ... ...
హరీ న్విశల్యాన్ సహ లక్ష్మణేన చకార రామః పరమాహవాగ్రే."

(యుద్ధ. 59. 136-145)

ఆంధ్రీ. "చ.

అనుపమఘోరకార్ముకగుణార్భటు లంబరవీథి నిండఁ ... ...
... ... ... ... ...


ఉ.

... ... ... ...విశల్యులఁగా నొనరించె నందఱన్.”

(యుద్ద.)

3. తానును విశిష్టాద్వైతమతసిద్ధాంతనిష్ణాతుఁడై వేదాంతఘట్టములయందును, బహుస్థలంబులయందును గోవిందరాజీయవ్యాఖ్యానము ననుసరించియే సుమారు గ్రంథమునంతయుఁ దెనిఁగించెను. ఈరీతియే గ్రంథ మందంతటను బహుళముగాఁ గానవచ్చుచున్నది. ఉదా:—

“ప్రాప్తే యూపోచ్చృయే తస్మిన్ షద్బైల్వాః ఖదిరా స్తథా
తావంతో బిల్వసహితాః పర్ణినశ్చ తథాపరే;
శ్లేష్మాత్మకమయ స్త్వేకో దేవదారుమయ స్తథా
ద్వా వేన విహితౌ తత్ర బాహువ్యస్తపరిగ్రహౌ
కారితా స్సర్వ ఏ వై తే శాస్త్రజ్ఞై ర్యజ్ఞకోవిదైః
శోభార్థం తస్య యజ్ఞస్య కాంచనాలంకృతా భవన్.”

గోవిందరాజీయవ్యాఖ్యానము

"వ్యా. రాజ్జుదాల శ్శ్లేష్మాతకః అయ మత్ర విన్యాసక్రమః రాజ్జుదాలో౽గ్నిష్ఠః; అగ్నిశబ్దేన అగ్నిస్థానమేచ్యతే. సో౽గ్నిష్ఠః ప్రథమయూపః; తస్య దక్షిణోత్తరపార్శ్వయో ర్దేవదారుయూపౌ;