పీఠిక,
lxvii
| "మ. | జలజాతాక్షుఁడు శౌరి డగ్గఱె మహాసౌధాగ్రభృంగారకన్ | |
"
(భాగ. 1.)
ఎఱ్ఱాప్రగ్గడయు నీనియమములఁ బ్రయోగించియున్నాఁడు.
| "క. | ధీమంతు లంతఁ గాంచిరి, గోమంతము విపినకుసుమకుంచితశబరీ | |
(హరి. ఉ.)
ఈయలంకారమును మొదట భాస్కరుఁడు కనిపెట్టెనని తోఁచుచున్నది. ఉదా:-
| "ఉ. | పాటితదుష్టసత్వఘనవాటక నిద్ధబలావరుద్ధశృం | |
(భాస్కర. బాల.)
దీనినిఁ బోతన యనేకచిత్రగతుల మిగులరసవంతముగాఁ బోషించెను. ఈరామాయణకర్త యగువేంకటకవియుఁ పోతన ననుకరించి యీయలంకారవిశేషమును దనగ్రంథములయందుఁ బలుచోట్ల స్థాపించెను. ఉదా:—
| "శా. | ఆర్తిం దూలుచు రామబాణపతితుం డై యున్నవానిన్ సమి | |
(కిష్కిం.)
| "ఉ. | రాముఁడు భానుమత్కులలలాముఁడు భూరిభుజాపరాక్రమో | |
(ఆర.)
| "తే. | అట్టిబలశాలి జయశీలి నబ్జమాలి, నమితతేజోవిశేషజితాంకుమాలి | |
(యుద్ధ.)
| "క. | పుణ్యము తపస్విలోకశ, రణ్యము బహుతరుమృగాభిరాజితరమ్యా | |
(అయో.)
| "తే. | తివిరి తపసులకోర్కులు తీర్చుదాత, శ్రితపరిత్రాత భారతీచిత్తనేత | |
(కృష్ణజన్మ .1.)
| "చ. | పొలుపుగ శక్రువంశమునఁ బుట్టెఁ బ్రతాపజితాంశుమాలి దో | |
(బాల)