| లకు రక్షితయు ఋగ్యజుషాదిచతుర్వేదపదార్థవిదుండును శిక్షాదిషడంగపారగుం | 78 |
క. | సింధువులతోడఁ గూడిన, సింధువుచందాన గుణవిశిష్టుఁడు కరుణా | 79 |
తే. | అనుదినంబు సర్వావస్థలందు సారె, సారె కవలోకితుం డయ్యు జనులచేతఁ | 80 |
క. | అలఘుచరిత్రుఁడు పూజ్యుఁడు, సలలితచిత్తుండు మిత్రశత్రూదాసీ | 81 |
సీ. | గాంభీర్యమందు సాగరముఁ బోలినవాఁడు ధైర్యంబుచే మహీధరనిభుండు | |
తే. | భూరివిజ్ఞానరమకుఁ దాఁ బుట్టినిల్లు, దానదాక్షిణ్యదయలకుఁ దావకంబు | 82 |
వ. | అని యిట్లు నారదుండు సాక్షాద్భగవదవతారంబైన రామభద్రునందలి సకలా | |