ఈ పుట అచ్చుదిద్దబడ్డది
పీఠిక
11
చ. | వెలయఁగ నీకథన్ జగతి విశ్రుతి కెక్కఁగఁ జేసి పుణ్యుఁడై | 69 |
షష్ఠ్యంతములు
క. | శ్రీవల్లభునకు బుధసం, భావితునకు భావుకప్రభావునకు విభా | 70 |
క. | హీరామృత చందన శశి, హారాయిత కీర్తిఘృణికి నదితిజమణికిన్ | 71 |
క. | వ్రజయువతినయనకుముద, ద్విజరాజున కఖిలలోకవిశ్రుతునకు నం | 72 |
క. | సనకాదియోగినుతునకు, వనమాలాకనకచేలవరకౌస్తుభభా | 73 |
క. | గోపాలనందనునకు ధ, రాపాలకిరీటరత్నరంజితదివ్య | 74 |