Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విషయ సూచిక.

విషయము.

భరతుఁడు వసిష్ఠాదులతో నయోధ్యలో వాసముఁ జే #ic జా, సన్ను భరతుఁడు సైన్యసమేతమగా వంది గ్రామముఁ జేరుట భరతుఁడు రామపాదుకలకు రాజ్యాభిషేకముఁ గావించుట మునులు శ్రీరామునిఁ జూచి గుసగుస లాడుకొనుట కులపతి యగుమహర్షి రామునకు ఖరాసుర బాధ నెఱింగించుట మును లందఱుఁ జింకూటమును వదలి యొండున్దమునకుఁ బోవుట రాముఁడు సీతాలక్ష్మణ సహితముగా నత్రి మహర్షి యాశ్రమమునకుఁ బోవుట నీతా దేవి యనసూయాదేవికి నమస్కరించుట అనసూయాదేవి సీతయొక్క పొతి నిత్యంబుఁ గొనియాడుట సీతాదేవి శ్రీరామునిగుణంబులఁ బ్రస్తుతించుట సీతాదేవి యనసూయాదేవిని బ్రస్తుతించుట అనసూయ సీతకు దివ్యనప్రమాల్యాభరణాంగాగాను లే మనంబుల నొసంగుట సిత తవవివాహవృత్తాంతము సనసూయాదేవికిఁ దెల్పుట శ్రీరాముఁడు మునులయనుమతంబున దండకారణ్యంబు ప, వేశించుట చక్ర బంధము

ఆరణ్య కాండము.

శ్రీరాముఁడు ఋష్యాశ్రమములకుఁ బోవుట తాపసులు పరమానందంబున సీతారామలక్ష్మణుల నెదుర్కొనుట ఋషులు రాముని నానా విధంబుల స్తుతించుట రామునకు విరాధుండు గనఁబడుట విరాధుఁడు సీత నెత్తికొనుట రాముఁడు ? యీకృత్యమును దలంచి దుఃఖించుట లక్ష్మణుఁడు రాముని నూరార్చుట రామలక్ష్మణులు విరాధుని పై నానావిధశరంబులు ప్రయోగించుట రాముఁడు విరాధునిశూలమును ఖండించుట విరాధుఁడు రామలక్ష్మణులఁ దనభుణంబుల నెత్తికొని పోవుట రామలక్ష్మణులు విరాధుని బాహువులు రెండును నఆకుట విరాథుఁడు రామునితోఁ దసపూర్వకృత్తాంతంబుఁ జెప్పుట రామలక్ష్మణులు విరాధుని గుంటఁ ద్రన్వి పూడ్చి వేయుట రాముండు దేవేం గ్రు నిరథంబుఁ జూచుట సీతారామలక్ష్మణులు శరభంగమహర్షిని సందర్శించుట శరభంగుఁ డగ్ని ప్రవేశముఁ జేసి బ్రహలోక మువ కరుగుట వాలఖిల్యాది మహర్షులు శ్రీరామునిం జూడవచ్చుట మునులందఱు రాముని సభయంబుఁ గోరుట రాముఁడు మునుల భయం బొసంగుట శ్రీరాముఁడు సుతీక్షు మహామునిని సందర్శించుట రాముఁడు సుతీక్ష్మ మహర్షి ని ముమలయాశ్రమంబుఁ జూడ నసు నడుగుట నీత రాముని సత్యసంధత్వపర దారపరాజు ఖత్వాదుల నభినుతించుట నీత రామునితో జీవహింసచేయఁ దగ దని జశ్వట . 478 Hd1 482 483 464 185 486 487