Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విషయ సూచిక.

విషయము,

విశ్వామిత్రుడు వాసిష్ఠమహోదయుల శపించుట విశ్వామి, త్రుఁడు తపతిపోమహిమచేఁ ద్రిశంకుని స్వర్గమునకుఁ బంపుట విశ్వామిత్రుడు త్రిశంకుసకై యన్య స్వర్గంబు సృజియించుట విశ్వామిత్రుఁడు పశ్చిమదిక్కున కరుగుట శునశ్శేఫుడు విశ్వామిత్రుని శరణము నొందుట శునశ్శేఫుడు విశ్వామిత్ర ప్రభావంబున నిండ్రో సేంద్రుల యను గ్రహంబు ఏడయుట బ్రహ్మ విశ్వామిత్రునకు ఋషిత్వం బొసంగుట మేనక విశ్వామిత్రు తపంబునకు విమ్నముఁ జేయుట బ్రక్షా విశ్వామి త్రునకు మహర్షి త్వ మొసఁగుట ఇంద్రుఁడు విశ్వామి, త్రు నితపము మాన్ప రంభను నియోగించుట విశ్వామి శ్రుండు రంభను శపించుట ఇంద్రుడు పృథ బ్రాహ్మణరూపుఁడై విశ్వామి, శ్రుకడ కరుగుట బ్రహ్మ విశ్వామిత్రునికి బ్రహ్మర్షి త్వ 'మొసఁగుట జనకుండు విశ్వామిత్రునకు శివధనురాహాత్మ్యంబుఁ దెల్పుట జనకుఁడు విశ్వామిత కడకు శివధనువు చెప్పించుట రాముఁడు శివధనువు భగ్నముఁ జేయుట జనకుఁడు దశరథునియొద్దకు దూతలం బంపుట దరథుఁడు కుకూరకల్యాణంబునుగూర్చి ప్రశంసించుట దశరథుండు ఋత్విగుపాధ్యాయ సహితుఁడై మిథిల కరుగుట జవకుండు దనతముం డగుకుళ ధ్వజుని ఏవించుట ఐసిష్ఠుఁడు జనకునికి దళరఖాన్వయ క్రమం బెంగించుట జనకుఁడు వసిష్ఠునితోఁ దనవంశక్రమంబుఁ జెప్పుట వసిష్ఠ విశ్వామితులు భరతశతఘ్నులకుఁ గుళధ్వజుకూఁతుల వడుగట దశరథుఁడు కుమారాభ్యుదయంబుకొలకు గోదానంబుఁ గావించుట, భరతుని మాతులుం డగుయుధాజితు దశరథునికతకు పెచ్చులు వసిష్ఠ్కుడు జనకునికి దశరథుఁడు వగర ద్వారంబున నున్నవాఁ డని తెల్పుట సీతారామవివాహఘట్టము జనకుఁడు అశ్రుణభరతశత్రుఘ్ను లకు మూర్తి కొమాండవీ శ్రుతికీర్తుల నిచ్చుట దశరథుఁడు జనకుని చేతఁ బూజికుం డై యయోగ్యకుఁ బోవుట దశరథుఁడు మార్గమున దుశ్శకునములఁ గని వితర్కించుట రఘురామునొద్దకుఁ బరశురాముఁడు వచ్చుట పరశురామునకు ఋషు లందఱుఁ బూజల జేయుట పరశురాముఁడు రఘురామునితో ఘోరంబుగాఁ బల్కుట దశరథుఁడు పరశురాముని సవినయంబుగ ననునయించుట పరశురాముడు మురామునికి ఎవైప్లవధనువులయుత్పత్తి ప, కారంబుఁ జెప్పుట... రఘురామునిచేతఁ బరశురాముఁడు భగ్న వీర్యుఁ డగుట రఘురాముఁడు పరశురామునిపుణ్యలోకముల పై బాణ శ్రీ యోగంబుఁ జేయుట ... పరిశురాముఁడు రఘురామున్ని బంధించుట దశరథుఁడు పుత్రులతో గూడి యయోధ్యా పట్టణంబుఁ బ్రవేశించుట భరతళ క్రుఘ్ను - యుధాజిత్తు వెంటఁ గేకయరాజునొద్దకుఁ బోవుట శ్రీరాముసౌజన్యాభివర్ణ నము 153 . . a 169 361 . . 162 . 183 164 165 188 . 18 . . 188 . . 169 770 17