పుట:Gopinatha-Ramayanamu1.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విషయ సూచిక.

విషయము.

గరుడుఁ డంచుకుంతు చికిఁ బొడసూపీ తజ్జనకులకు సద్దతి గలుగు నుపాయం బెఱిఁగించుట, భగీరథుడు గంగావతరణమునకుఁ గాఁ దశ మొనర్చుట భగీరథునక.. బ్రహ్మ ప్రత్యక్షమై గంగాపాతము సహించుటకై యీశ్వరుని అర్థింపు మనుబ భగీరథునికిఁ బరమేశ్వరుండు పొడసూపీ గంగెను శిరంబున సహింతునని కరుణించుట గంగావలేపంబునకుఁ గుద్దుఁ డై పరమేశ్వరుఁడు దనజటాజూటంబుఁ జెంచుట భగీరథుఁడు శివశిరంబునఁ బడినగంగం గానక ఈ ం బొనరీంన శివుండు కరుణించుట జహ్ను మహాముని గంగానది యంతయు , మీంగుట బ్రహ భగీరథునిఁ బ్రశంసించి ఏరంబు లొసంగుట విశ్వామిత్రుడు శ్రీరామునికి సముద్ర మథనప్పతాంతం బెఱింగించుట శివుండు దేవతలచేఁ బార్డితుఁడై విష్ణునానతి హాలాహలంబును మింగుట మందరగిరిని విష్ణువు కూర రూపంబున వీపుమీఁద ధరించుట విష్ణువు మోహినీ వేషంబున నమృతంబు సురలకుఁ బంచి పెట్టుట దిలికిఁ Xశ్యపుం డిం, ద్రుని జయించుఁ బుత్రునిఁ బడయ సరం బొసంగుట ఇంద్రుఁడు కపటంబునఁ బరిచరించుచు దితిగర్భంబును ఖండించుబ సుమతి మనురాజు విశ్వామిత్రుని బూజించుట విశ్వామితుఁడు రాముని కహల్యానృతాంతంబుఁ బిల్పుట గౌతముఁడు దేవేం దుని శపించుట గౌతముఁ డహల్యను శపించుట దేవేంద్రుడు మేషవృషణుఁ డగుట రామపాదరజస్స్పర్శంబున సహల్య శాపవిమాక యగుట విశ్వామిత్రుడు రామలక్ష్మణసహితుఁడై జవకుని యజ్ఞ వాటంబుఁ జేరుట విశ్వామిత్రుఁడు జనకునికి రామలక్షుణులనృత్తాంతంబుఁ దెల్పుట శతానందుఁడు విశ్వామిత్రుని రామునిం బ్రశంపించుట శతానందుఁడు రామునికి విశ్వామిత్రు వృత్తాంతంబుఁ దెల్పుట విశ్వామిత్రుఁడు ఐనిస్థాశ్రమముఁ జేరుట. వసిష్ఠుఁడు విశ్వామిత్రుని చమూయుతముగఁ బూజఁ గైకొనఁ గోరుట నందినీ ధేనువు విందుకు నలయువస్తువులు వర్షించుట విశ్వామిత్రుడు నందినీ ధేనువును గ్రహింప నిచ్చయించుట విశ్వామిత్రుడు నందినీ ధేనువును బలాత్కారముగాఁ గొనిపోవుట విశ్వామిత్ర గృహీతయై నందిని ఎసిష్ఠునియొద్దకు వచ్చి మొఱ లిడుట పసిష్ఠుని కోపంబున విశ్వామిత్రు ని సైన్యంబులు హతము లగుట విశ్వామిత్రుఁడు శివునివలన సమస్తాస్త్రంబులు ఎడయుట విశ్వామిత్రుడు మహాస్త్రంబుల పనిష్టు సోగ్రనుముమీఁదఁ బ్రయోగించుట ... వసిష్ఠుఁడు బ్రహ్మదండమున విశ్వామిత్రునియస్త్రముల వన్నియు ముడి "రుల జేయుట విశ్వామిత్రుఁడు పసిష్ఠుచే నవమానితుండై తపంబుఁ జేయ బోవుట బ్రహ విశ్వామిత్రునకుం బ్రత్యక్షమై రాజర్షి త్వం బొసంగుట త్రిశంకుమహారాజు సదేహముగా స్వర్ణముఁ బొందఁ గోరుట త్రిశంకుఁడు పసిష్ణు చేతఁ చిరస్కృతుండై విసిష్ఠపుత్రులపాలీ కరుగుట పసిష్ఠపుత్రులు త్రిశంకునిఁ జండాలుఁడవు గమని శపించుట త్రిశంకుఁడు విశ్వామిత్రుకడ కగుట, విశ్వామిత్రుడు త్రిశంకు యాగమునకై ఋషుల నందఱఁ బిల్వపంపుట 126 126 127 128 129 130 . 131 . 132 . . . 184 .. 135 136 187 193 139 140