పుట:Goopa danpatulu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

73

పార్కు ఫేర్.

   మఱికొంత దవ్వరుగ నొకకాఫీదుకాణము పలురకముల పటములతోను, నద్దములతొను నలంక రింపబడినది కపట్టును. దానికి ముంగటనే యొక బల్లమీద కాఫీ,టీ, కోకో, మున్నగు పానీయములయు, మిఠాయి, పకోడి, మున్నగు తినుబడి వస్తువులయు వెలలు తెలుపు పట్టిక వ్రాయబడి యుందును. అందు జొచ్చువారికి హాయిగల్గించుటకు విద్యుచ్చక్తిచే నీనబడుతావృంతములు, చక్కని కురిచీలు, మెలైన మేజాలు గలవు. పైనిబెర్కొనబదిన పానీయములేకాక, యందు 'వస్క్రీం ' నాబడు మంచుబానకమును, నానాఫలరసాయనమగు 'ఫ్రూట్ సాలడ్ ' అనునదియు, 'సేమియా ' యనబడు పరమాన్నమును దొరకును. ధనవంతు లాపదార్దములను గొని ముదితహృదయు లగుదురు.
     ఇంక గొంతదూరమేగ వివిధదేశములనుండి తెప్పింపబడిన బట్టలు వికయించు నంగళ్ళవరుస యుండును. అందొక్కొక రోజొక్కరీతి భావముం బ్రకటించు చిహ్నములు వ్రేలాడగట్టుకొందురు. మఱియు గొంతమేరచన బంగారు వెండి వస్తువుల దుకాణములుండును. ఆవల గడియారముల యంగళ్ళుండును. అటుపిమ్మట నానాదేశములనుం

డి వచ్చిన జోళ్ళనమ్ము నావరణలుగలవు. విదేశ ములనుండి రావింపబడిన వింతనిన్నానపు సరకులెన్నెని విక్రయంచెడు దుకాణ