పుట:Goopa danpatulu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
62

గోపదంపతులు.

రాదు. ఆకస్రణముచే నామె వారింగూర్చి యేమియుభర్తతోబలుకకుండెను. అప్పలసామికి వరిచర్యయం ద్నుమానము జనించినదనియు గంగమ్మ గ్రహించెను. కానియేకారణముచేతనో తాను దటస్ద్యము వహించియే మాటాడెను. ఆమెకాయిరువురిలో నెవ్వరియందేని యనురాగ మంకురించె నందుమా? అందునకు సాహసింపలేము. వారిచ్చు కానుకలకాసించి యట్లుండెనందుమా? ఆమె యట్టియసలు గలదికలదికాదు. ఇట్టిదని చెప్పజాలనిచెప్పజాలనియొకభావవిశేష మామెనోటికి దాళమువైచినది. అపోలసామితలపంకించి యోజనాదృక్కులతో గొంతతడవు గూరుచుండి భార్య యెప్పటి వాడుకదుస్తులతో నెదుటికిరాగా దానుదుస్తులుమార్చుకొని లేచి సర్కసువారి బండిపై భార్యతో నాసీనుడై బసకేగి నిచురించెను.

          ——


8. అనుమానము

    మఱునాడు తెల్లవారింది. కర్మాగ్రములలో బనివండ్రను బిలుచుటకు యంత్రములుఎట్టుకూతలు, పట్టాలమీద నొండొంటిని దప్పించుకొని భిన్న మార్గములబోవుట్రాముబండ్లుచేయు కిరికిరరవములు, ‘మోరో ‘యని కీచుకంఠములతో మజ్జిగమ్మువారుంవేయుకేకలు, మున్నగునవి వినవచ్చుచున్నను,మనకధానస్యకుడు నిదురనుండి లేవ