పుట:Goopa danpatulu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

61

అనురాగాంకూరము.

లేక మఱియొకయుద్దేశముతో నట్లుచేయుచుండిరో తెలియకున్నది. అంతటిధనవంతులు సాధాణముగామబబోట్లతో మాటాడుటకేరారు. వీరిచర్య వింతగొల్పెడిని. ఇప్పుడు వీరిలోనాపడుచువా డొకకార్డు నాకిచ్చినాడు.ందు వానిపేరు రామయ్యచెట్ట్యనియు వానిభవనము రామానందవిలాస మనబడినది పూనమల్లిబాటలో నున్నదనియు వ్రాయబడియున్నది. దానింతడేల నాకిచ్చెనోతెలియకున్నది.

   గంగ—-మీరెప్పుడేని వానిబసకు బోవగోరిన,దారితెలియుట కట్టులిచ్చి యుండవచ్చును ఇక వారు పదకములిచ్చుట కేవల సదభిప్రాయముతోనే యని నానమ్మకము. 
    అప్ప—-వానియింటికిబోవ నాకేమిపని?కాదు. వానికేదోయితరోద్దేశము గలదు. దని నారయవలెను.
    గంగ—-నేటియుదయమున నతడును రెండవాడును మంగదులలో నడుమదానిని బాడిగకుదెసికొని యంసేదో సామగ్రి యంపించి వెడలిపోయిరి.
    అప్ప—-ఆలగునా? అటులేని గనుగొందము.
   గంగమ్మ తనవేషము మార్చుకొనుటకు రహస్యాగారములోని కేగెను. ఆకోటీశ్వరులు తన్నుబట్టియేయట్లు బహుమానపరంపర లిచ్చుచుండిరని యామె తలంపకపోలేదు. అగోవాండ్ల కోరచూపులయర్దమును గ్రహింపక పోలేదు. కానియవియన్నియు ననుమానప్రమాణములు. ఆపురుషులు మహాధనాడ్యులు. వారింగూర్చి చులకనగా నిందమోప