పుట:Goopa danpatulu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
58

గోపదంపతులు.

    ఆగదిబాడికకు బుచ్చుకొన్నట్టులును, నందుండి తమకార్యసాధన నిమిత్తము నటేశము గొంతనాటకమాడింపదలచినట్లును, రామయ్య చెప్పకుండగనే గ్రహించెను. ఆగదులవరస దాటిపోవువఱ కతడు వెనుక వెనుకకు జూచుచునేపోవుచుండెను. అద్దెకు జెల్లింపవలసిన మొత్తము నటేశము చెల్లించి తమ్మునితో మరల మోటారుబండి కడకువచ్చి, సర్కసుశాల దగ్గఱకు బండిని బోనిమ్మని సారధికాజ్ఞయిచ్చెను. సర్కసుశాల యొద్ద గజ్రునిలిపి, నౌకరుచే నాటలు దగ్గఱగానుండు, ‘బాక్సు ‘నకు టికెట్సు ‘వెలయిచ్చి తెప్పించికొని, యచ్చోటునాపి, వారు తమతమ యిరువులంజేరిరి.
   సాయంకాలమున నెయ్యిరువురును ‘కాస్మోపోలిటన్ క్లబ్బులో గలసి కొనిరి. అందు వారు కొంతసేపు వార్తాపత్రికలం జదివికొని, యవల గొంతతడవు ద్యూతవినోదముంజల్పి, పిమ్మట నొకాసెట్టు, టెన్నిసటనాఛి,యాఱుగంట లగునప్పటికి ‘క్లబ్బు ‘వీడి,సర్కసూల దగ్గఱకు వచ్చి తమరేర్పటుజేసికొన్న ‘బాక్సు ‘ నందలి కురిచీలలో కూరుచుండి వేడుకనుడు లాడుకొనుచుండిరి.
    నాడు సర్కసుశాలయంతయు జననమూహములచే నిండిపోయెను.

మితిమీఱి జనముండుటచే గలకలధ్వని మిక్కుటముగనుండెను. రక్షకభటుల యదలింపు లతిశయముగా వినవచ్చుచుండెను. నియమిత కాలమునకు నాటమొదలుపెట్టబడెను. మొదట నల్వురుయువకు లొకబాలికతో