పుట:Goopa danpatulu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
54

గోపదంపతులు.

నెఱుగుదురు. కానిమ్ము ముందుగా వానికై ప్రయత్నించి యవలనేదో విభేధముకల్పించి దానిని నే హరింపజూచెదను. నేనీయుపకృతి వీనికొనర్చితినేని వీడిక గుక్కవలె నావెంట దిరుగును. కొలదికాలము వానిననుభవింపనిచ్చి, యవల శాశ్వతముగా మన మనుభచిమపవచ్చును." ఇట్టులూహించుచు గొంతతడవు ప్రచారముచేసి యవల నిట్లు వితర్కింప జొచ్చెను--"నీచనుభవించుట" నేననుభవించుటకో యది మనము పన్నినవలలో బడవలయునుగదా, పైవైఖరిజూడ నొకపట్టు లొంగునని తోచును. దానితో నిత్యము ప్రసంగించుచు దానికి బ్రియములైన వస్తువులను నిరంతరము బహుమానములుగా బంపుచు దానిస్నేహము పూర్తిగా సంపాదించి యవల గధలోనికి దిగవలయును. ఇందుకు మనము కూడ నొగరినైనను సరియే. భవనమునందు దీసికొని కొంతనాట చూడవలయును. రేపే తిమ్మందరాధికారి కొకలేఖవ్రాసి మూడవయంతస్తులో నొకగది యద్దెకు బుచ్చుకొనెదగాక."

    ఈరీతిగా నతడు తనలోదాను బ్రమించుకొను చుండ రామయ్యవచ్చి "అన్నా! నేను ద్వరొతగతిని బసకు బోవలయును. కొంత తొందరపనియున్నది" యనెను. నటేశము "తమ్ముడా! వెళ్ళుము కాని యొకటి చెప్పవలసియున్నది. రేపు 'కాఫీ ' కి నీవు మాబసకురమ్ము. అచటినుండి మన