పుట:Goopa danpatulu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

43

నాగరికత.

  రామ—ఒప్పుకొనకేమి! మెర్రే గట్టిగాజెప్పితిరేని యామెతప్లక యొప్పుకొనును. మీకుబ్రకృతమున నొకవందరూపాయలవేతన మెచ్చుగా నిచ్చును. నామె రంగస్దలమునందు బ్రవేశించుటాది మీతీబాటామెకును రెండువందల జెతమిత్తుము.
   అప్ప— అంతకితమామెకిచ్చినమీకేమి లాభముండును?
   రామ—ఏమిలాభముండునో ముందుముందు మీకేతెలియగలదు. నేనిప్పుడుచెప్పనేల?
   అప్ప—సరియే,అటులేగానింతము. కొన్నాళ్ళుక్రొత్తగానున్నను, గ్రమముగా నామయే య్ందులకిష్టపడునేమో చూత్స్ముగాక!
  ఇట్లు భవించి మొదలియారు వెడలిపోయెను. అప్పలసామి భర్యనుబిలిచి ఇట్లుమాటాడెను.
  అపో—గంగూ! చెన్నపురి వినోదములం జూచుటతో దృప్తినొందితివా? ఇంకనువానిని జూడగోరుచుంటివా?
   గంగ—-వినోదములకేమి! ఎన్నేనిగలవు. ఎన్నాళ్ళు చూచినను దనివి తెరదు. కాని మీరు వ్యాయామసాధనముకొఱకేగునప్పుడు నాకు నిముషమొకయుగముగా దోచును. మీరిచ్చిన కధలపుస్తకములతో గొంతకాలము గడుపుచుంటిని. కాని కొంతసేపుచదువుసరికి విసుగు జనించును. అప్పుడేమి